Moviesమెగా కోడలు కావాలని.. ఏ ఆడపిల్ల చేయకూడని పని చేసిన స్టార్...

మెగా కోడలు కావాలని.. ఏ ఆడపిల్ల చేయకూడని పని చేసిన స్టార్ హీరోయిన్..!!

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్.. సపోర్ట్ .. స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అటువంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. కాగా మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . రామ్ చరణ్ తన సినిమా కెరియర్ ఎంత జెట్ స్పీడ్ లో తీసుకెళ్లాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రజెంట్ ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల నుంచి 150 కోట్లు అందుకుంటున్నాడు అంటేనే మెగా ఫ్యామిలీ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు . అయితే ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ మెగా ఇంటికి కోడలు అవ్వాలని రామ్ చరణ్ భార్యగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలి అని మెగా ఫ్యామిలీ హీరో చరణ్ తో ఎఫైర్ ఉన్నట్లు .. ఆయనతో లవ్ లో ఉన్నట్లు అందరికీ అర్థమయ్యేలా రాసుకుని పూసుకుని తిరిగేదట.

అంతేకాదు తనపై తానే రూమర్స్ క్రియేట్ చేసుకుని ఆ రూమర్ స్ప్రెడ్ అయ్యేలా పబ్లిసిటీ చేసుకుందట. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి స్వయాన ఇంటికి పిలిచి మరి వార్నింగ్ ఇచ్చాడు అంటూ కూడా అప్పట్లో ప్రచారం జరిగింది . ఆ హీరోయిన్ తో రామ్ చరణ్ చేసిన సినిమా డిజాస్టర్ గా మారింది . దీంతో అప్పట్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . మెగా కోడలు కావడానికి ఇలాంటి చీప్ పనులు కూడా చేస్తారా..? అంటూ ఆ హీరోయిన్ పై బూతుల వర్షం కురిపించారు మెగా ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news