Movies"అఖిల్ నన్ను కొడతాడు" .. సెన్సేషనల్ మ్యాటర్ ని బయటపెట్టిన అమల..!!

“అఖిల్ నన్ను కొడతాడు” .. సెన్సేషనల్ మ్యాటర్ ని బయటపెట్టిన అమల..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాగార్జున భార్య అక్కినేని అమల రీసెంట్గా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . మనకు తెలిసిందే అక్కినేని అమల అక్కినేని నాగార్జున లది రెండో పెళ్లి . వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఈ జంట ఇప్పటికి ఎంతో అన్యోన్యంగా సంతోషంగా జీవిస్తుంది . కాగ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల తన లైఫ్ గురించి ..తన మ్యారీడ్ లైఫ్ గురించి ..తన కొడుకు గురించి సంచలన కామెంట్స్ చేసింది.

“నాగ్ చాలా మంచి వాడు అని.. తనని ప్రతి విషయంలో అర్థం చేసుకుంటాడు అని ..తనకు ఎంతో సపోర్టివ్ గా నిలుస్తాడని.. చెప్పుకు వచ్చిన అమల.. కొడుకు అఖిల్ విషయానికి వచ్చేసరికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కామెంట్స్ చెప్పింది “. “అఖిల్ చాలా మొండివాడు అని ..ఎన్ని చెప్పినా కూడా వినే టైప్ కాదు అని.. తాను అనుకున్నది జరగాలి అని తాను తీసుకున్న డెసీషన్స్ వల్ల రాంగ్ అయినా సరే అఖిల్ హ్యాపీగా ఉంటాడు అని ” చెప్పుకు వచ్చింది .

“అంతేకాదు కొన్ని కొన్ని విషయాలలో అఖిల్ కి కోపం వస్తే ఫైర్ అయిపోతాడని ..అరుస్తాడని.. కొన్నిసార్లు కొట్టడానికి కూడా ముందుకు వస్తాడని.. ఆ టైంలో మనం కూల్ అయిపోతే అతడు కూల్ అయిపోయి ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటాడని “చెప్పుకొచ్చింది. దీంతో అక్కినేని అమల చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news