Moviesకని విని ఊహించని డైరెక్టర్ తో మహేశ్ సినిమా ఫిక్స్.. ఇక...

కని విని ఊహించని డైరెక్టర్ తో మహేశ్ సినిమా ఫిక్స్.. ఇక ఈ ఫ్యాన్స్ ని ఆపలేం రా బాబోయ్..!!

ఇది నిజంగా మహేష్ బాబు అభిమానులకు పండగ చేసుకునే న్యూస్ అనే చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళితో మరో సినిమాకి కమిట్ అయ్యాడు మహేష్ బాబు. అంతేకాదు ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి .

ఈ సినిమాతో ఇండియన్ ఫిలిం హిస్టరీకి మరో ఆస్కార్ పక్క అంటున్నారు , అయితే ఈ సినిమా తర్వాత డైరెక్టర్ మాత్రం అద్దిరిపోయే రేంజ్ లో ఉంటుంది మహేష్ బాబు సినిమా అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అర్జున్ రెడ్డి లాంటి ఆటిట్యూడ్ సినిమాను తెరకెక్కించిన సందీప్ రెడ్డి వంగాతో మహేష్ బాబు సినిమాను ఓకే చేశారట. ఈ సినిమాలో ఓ గ్యాంగ్ స్టార్ గా మనకు మహేష్ బాబు కనిపించబోతున్నాడట.

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు ఫస్ట్ టైం హద్దులు మీరి సీన్స్ కూడా చేయబోతున్నాడట . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం మహేష్ బాబు అభిమానులకు పండగనే చెప్పాలి. ఇప్పటివరకు కూల్ అండ్ క్లాసిక్ రోల్స్ లో చాలా స్టైల్గా కనిపించిన మహేష్ బాబు ఫస్ట్ టైం మనం తెరపై గ్యాంగ్ స్టార్ గా చూడబోతున్నాం. చూద్దాం ఈ సినిమా పై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news