Moviesఇంటికి పిలిచి అన్నం పెట్టి చిరంజీవిని చంపాలి అనుకున్న స్టార్ హీరో…...

ఇంటికి పిలిచి అన్నం పెట్టి చిరంజీవిని చంపాలి అనుకున్న స్టార్ హీరో… మెగాస్టార్ ఎలా తిప్పికొట్టాడంటే..?

ఒక మనిషి బాగుపడుతుంటే మరో మనిషి చూడలేరు. మన ఇండస్ట్రీలో కూడా అలాంటి జనాలు ఎంతోమంది ఉన్నారు . ఒకరు పైకి ఎదుగుతూ స్టార్ హీరోగా మారుతున్నారు అంటే ఆ హీరోని తొక్కేయడానికి లేదా ఆ హీరోని అడ్డు వదిలించుకోవడానికి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. అయితే అలా గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవిని సైతం స్టార్ హీరోని నమ్మించి మోసం చేయాలని చూశాడట . అంతేకాదు ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆ భోజనంలో విషం పెట్టి చంపాలని ప్లాన్ చేశాడట.

కానీ ఆ ప్లాన్ ని సునాయాసంగా తిప్పి కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో చిరంజీవి అంటే పడని ఓ హీరో ఆ టైంలో ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా ఆయన మెగాస్టార్ అడ్డు తొలగించుకుంటే ఆయనే నెంబర్ వన్ అవుతాను అన్న మూర్ఖత్వంతో మెగాస్టార్ అడ్డు తొలగించుకోవడానికి చూశారట. ఈ క్రమంలోనే తన కూతురు పుట్టినరోజు పార్టీ అంటూ ఇంటికి పిలిచి భోజనంలో మందు పెట్టి చంపాలని చూసారట .

కానీ ఆ విషయాన్ని ఆ దేవుడు ముందుగానే చిరంజీవికి చెప్పాడో ఏమో పార్టీకి వెళ్లిన చిరంజీవి ఆరోజు హెల్త్ బాగోలేని కారణంగా ఏమీ ముట్టలేదు. వెళ్లి పాపకు బ్లెస్స్ చేసి ఇంటికి వచ్చేసారు . దీంతో చిరంజీవి సేఫ్గా బయటపడ్డాడు . ఈ విషయం ఆ తర్వాత వైరల్ కావడంతో చిరంజీవి తెలుసుకొని షాక్ అయిపోయాడు. ఆ ఆంజనేయస్వామి ఆయన ప్రాణాలు కాపాడాడు అంటూ పరోక్షకంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పకొచ్చారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news