Movies7/G మూవీకి మొదట అనుకున్న బ్యూటీ ఎవరో తెలుసా..? వారం రోజులు...

7/G మూవీకి మొదట అనుకున్న బ్యూటీ ఎవరో తెలుసా..? వారం రోజులు షూటింగ్ చేసి దండం పెట్టేసి వెళ్లిపోయిన హీరోయిన్..ఎవరంటే..?

7/G బృందావన కాలనీ .. ఈ సినిమా రిలీజ్ అయి కొన్ని సంవత్సరాలు దాటుతుంది . అయినా సరే ఈ సినిమాకు ఉన్న పాపులారిటీ .. ఈ సినిమాను లైక్ చేసే జనాల లిస్టు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే ఎమోషనల్ గా కనెక్ట్ అయి చూసే కుర్రాళ్ళు ఎక్కువమంది ఉంటారు .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇటు కుర్రాళ్ళకి యువతకి బాగా నచ్చేసిన సినిమా అని చెప్పాలి .

సెల్వ రాఘవన్ తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేసి ఈ సినిమాలో టాప్ స్థాయిలో పెట్టాడు . రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా సెకండ్ టైం రిలీజ్ అయిన సరే అదే క్రేజ్ దక్కించుకుంది . మరీ ముఖ్యంగా కన్నుల భాషలు తెలియవులే సాంగ్ వచ్చేటప్పుడు కుర్రాళ్ళు ఓ రేంజ్ లో అరుస్తున్నారు. ఒక్కసారి యూట్యూబ్లో కి వెళ్లి వీడియోస్ చూస్తే అర్థమయిపోతుంది . ఇలాంటి క్రమంలోనే 7/ఘ్ బృందావన కాలనీ సినిమాకు ముందు అనుకున్న హీరోయిన్ పేరు వైరల్ గా మారింది .

Colors Swathi Hot Photos

అంతేకాదు ఆమె వారం రోజులు షూట్ చేశాక నావల్ల కాదు బాబోయ్ అంటూ చేతులెత్తేసి దండం పెట్టి వెళ్లిపోయిందట . ఆ హీరోయిన్ మరెవరో కాదు కలర్ స్వాతి. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . నిజానికి ఈ సినిమాలు సోనీ అగర్వాల్ కన్నా ముందు చాలా మంది హీరోయిన్స్ ని అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ . ఆ లిస్టులోకి మన తెలుగు అమ్మాయి కలర్స్ స్వాతి కూడా వస్తుంది . ఆమెతో ఏకంగా ఏడు రోజులు షూట్ కూడా చేశారట . కానీ ఆమె ఎంబీబీఎస్ చదువుతూ ఉండడం పూర్తిస్థాయి కాన్సన్ట్రేషన్ ఈ పాత్ర పై పట్టకపోవడంతో ఆమె నేను పాత్రకు న్యాయం చేయలేను అంటూ దండం పెట్టి వెళ్లిపోయిందట. ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ అప్రోచ్ అవ్వగా ఫైనల్లీ .. సోని అగర్వాల్ ఫిక్స్ అయింది.. ఏ మాటక ఆ మాట సోని అగర్వాల్ నటించి చించేసింది అనేంతల కామెంట్స్ దక్కించుకునింది ఈ ముద్దుగుమ్మ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news