Newsబీచ్‌లో బికినీలో అన‌సూయ అందాల ఫెస్టివ‌ల్‌... కుర్రాళ్లు ఆగుతారా...!

బీచ్‌లో బికినీలో అన‌సూయ అందాల ఫెస్టివ‌ల్‌… కుర్రాళ్లు ఆగుతారా…!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు గత దశాబ్దంన్న‌రకాలంగా అనసూయ బాగా పరిచయం. ముఖ్యంగా తెలుగు బుల్లితెరకు హాట్‌ అందాలు.. హాట్‌ సొగసులు అద్దటంలో అనసూయ అందివేసిన చేయి. యాంకర్లు కూడా హీరోయిన్లకు పోటీగా హాట్ హాట్గా అందాలు ఆరబోయి వచ్చు అన్నది అనసూయతోనే మొదలైంది.

అనసూయ బుల్లితెరతో పాటు ఇటు తెలుగు వెండితెర మీద కూడా ప్రేక్షకులను మెప్పిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఒక్కోసారి ట్రోలింగ్ కూడా గురవుతూ ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలలో అనవసరంగా కెలుకుతూ స్టార్ హీరోల అభిమానుల నుంచి విమర్శలకు కూడా గురవుతూ ఉంటుంది. పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లి అయి 40 సంవత్సరాలు వయసు దాటినా కూడా అనసూయ తను ఇంకా 25 సంవత్సరాల అమ్మాయిళౄ ఫోజులు ఇచ్చేందుకు ఉత్సాహపడుతూ ఉంటుంది.

ఇటీవల కాలంలో అనసూయపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. అయితే వాటికి ఏమాత్రం భయపడకుండా తనదైన స్టైల్ లో తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. బికినీలో బీచ్ లో ఎంజాయ్ చేస్తూ తన భర్తతో ఉన్న వీడియో పోస్ట్ చేసింది. దీనితో ఆ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చిగా వైరల్ అయింది.

అనసూయ అలా చూపిస్తే కుర్రాళ్ళు అసలు ఊరుకుంటారా ? కామెంట్లతో రచ్చ మొదలుపెట్టేశారు నువ్వు కావాలని చూపిస్తే తప్పులేదు మేం కామెంట్లు పెడితే నీకు కోపం వచ్చిందా ? మళ్ళీ నన్ను అనవసరంగా గెలుకుతున్నారంటూ ఏడుస్తావు అంటూ రకరకాల కామెంట్లతో అనసూయపై విరుచుకు పడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news