Movies"వేదం" కాంబో ఫిక్స్..క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్.. ఈసారి హీరోయిన్...

“వేదం” కాంబో ఫిక్స్..క్రిష్ డైరెక్షన్ లో అల్లు అర్జున్.. ఈసారి హీరోయిన్ ఎవరంటే..(వీడియో)..!!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్నారా ..?అంటే అవుననే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది సినిమా కాదు కేవలం యాడ్ అంటూ క్లారిటీకి వచ్చేసింది . మనకు తెలిసిందే అల్లు అర్జున్ సినిమాలతో పాటు పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ ఉంటారు .

ఆయన నటించిన ప్రతి యాడ్ మంచి రివ్యూ అండ్ రేటింగ్ అందుకుంటూ ఉంటుంది . రెడ్ బస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అల్లు అర్జున్.. దీని తాలూకా మరో యాడ్లో నటించబోతున్నాడు . దీనికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు మేకర్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది మొత్తం ఓ ట్రావలింగ్ కి సంబంధించిన అడ్వటైజ్మెంట్ అంటూ తెలుస్తుంది .

“కబీ అప్నే కబి సప్నే” అనే ట్యాగ్ తో ఈ వీడియోని రిలీజ్ చేశారు . దీంతో బన్నీ లుక్స్ ఇప్పుడు అభిమానలను ఆకట్టుకుంటుంది . అంతేకాదు గతంలో వీళ్ల కాంబోలో వేదం సినిమా వచ్చింది . ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబోలో సినిమానే రాలేదు కనీసం అడ్వర్టైజ్మెంట్ అయినా వచ్చింది సంతోషం అంటున్నారు అభిమానులు. అయితే ఈ యాడ్ లో బన్నీకి హీరోయిన్ నే లేదు..అంటూ కూడా తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news