Moviesప్రభాస్-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్...

ప్రభాస్-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇదే.. భలే ఛాన్స్ మిస్ అయిపోయిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . అయితే అదే లిస్టులోకి ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు కూడా వస్తుంటారు. కానీ మనకు ఇష్టమైన కథ చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయి ..ఆ కథతో వేరే హీరో హిట్ కొడితే ఆ బాధ వర్ణాతితం . అలాంటి బాధలు ప్రభాస్ కూడా అనుభవించాడు . ఆ సినిమా మరేదో కాదు లవ్ స్టోరీ .

ఎస్ నాగచైతన్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ స్టోరీ సినిమాలో శేఖర్ కమ్ముల మొదటగా హీరోగా ప్రభాస్ ని అనుకున్నారట . క్లీన్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తే ప్రత్యేకమైన లవబుల్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అంటూ ఆశపడ్డారట . కానీ అప్పటికే ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవల్ లోనే నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమా కథ చెప్పగా ఇంప్రెస్ అయిపోయారట.

ఈ సినిమా ను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తే ఖచ్చితంగా నటిస్తానని హామీ ఇచ్చారట. కానీ శేఖర్ కమ్ముల ఆ సాహసం చేయలేదు . ఈ క్రమంలోనే ఈ సినిమాను ప్రభాస్ వదులుకోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్ లోకి నాగచైతన్య వచ్చాడు . ఇలా సాయి పల్లవి- ప్రభాస్ కాంబో మిస్ అయిపోయింది . చూడాలి మళ్ళీ వీళ్ల కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news