Moviesవార్నీ .. పుజా హెగ్డే సర్జరీ చేయించుకుంది అందుకా..? ఇంత చిన్నదానికి...

వార్నీ .. పుజా హెగ్డే సర్జరీ చేయించుకుంది అందుకా..? ఇంత చిన్నదానికి అంత పెద్ద సీన్ చేసారే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రెసెంట్ పోసిషన్ ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పటివరకు ఆమె ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు ..కమిట్ అయిన రెండు మూడు సినిమాలు కూడా వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయాయి . అయితే పూజా హెగ్డే కావాలనే ఈ సినిమా నుంచి తప్పుకుంది అన్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపందుకుంది . ఆమె అనారోగ్యం కారణంగా బాధపడుతుందని ..

డాక్టర్ సజెషన్స్ మేరకు ఆమె సర్జరీ చేయించుకున్నారని .. ఆ కారణంగానే తన వల్ల మేకర్స్ సిబ్బందులు పడకూడదు అని పూజా హెగ్డే కమిట్ అయిన ప్రాజెక్టుల నుంచి తప్పుకుందట . ఉస్తాత్ భగత్ సింగ్ ..గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే అంటూ టాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . పూజ హెగ్డే కాళ్ళకి గాయమైన సంగతి తెలిసిందే.

అయితే అది లో లోపల తీవ్రంగా మారిపోయిందట . ఎంతలా అంటే పూజా హెగ్డే సర్జరీ చేయించుకుంటే కానీ నడవలేని స్థితిలో ఉండిపోయిందట . ఈ క్రమంలోనే డాక్టర్ సజెషన్స్ మేరకు పూజా హెగ్డే కాళ్లకు సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తుంది . ఈ కారణంగానే పూజా హెగ్డే కమిట్ అయిన అన్ని ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అంతేకాదు బుట్టబొమ్మ మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఈసారి అమ్మడు పర్ ఫామెన్స్ మామూలుగా ఉండదు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news