Moviesహద్దులు మీరిపోయిన కృతిశెట్టి ..లాగిపెట్టి కొట్టిన వాళ్ల అమ్మ..అంత తప్పుడు పని...

హద్దులు మీరిపోయిన కృతిశెట్టి ..లాగిపెట్టి కొట్టిన వాళ్ల అమ్మ..అంత తప్పుడు పని ఏం చేసిందంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు చాలా ఫాస్ట్ గా నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు . మరీ ముఖ్యంగా అస్సలకి పెద్దరికం అనేది లేకుండా కొందరు హీరోయిన్స్ ప్రవర్తిస్తూ ఉండడంతో జనాలకు .. వాళ్ళ ఫ్యాన్స్ కి ఇబ్బందికరంగా మారుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా కోలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి కొందరు మెగా హీరోలపై పరోక్షంగా కౌంటర్ చేసింది అన్న వార్త ఎంత హాట్ టాపిక్ ట్రెండ్ అయిందో మనకు తెలిసిందే .

అయితే రీసెంట్ గా దీనికి సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది . ఇలా మెగా హీరోస్ పై నోరు పారేసుకున్నందుకు మెగా హీరోస్ హర్ట్ అయ్యారట. తమ కుటుంబంలో ఏ హీరో కూడా అవకాశం ఇవ్వకూడదు అనేసి మాట్లాడుకున్నారట . ఇదే విషయం మీడియాలో వైరల్ కావడంతో ఆ వార్త కృతిశెట్టి అమ్మ చెవిన పడడంతో .. ఆమె అమ్మ గారు హర్ట్ అయ్యిందట.

అంతేకాదుకి ఇదే విషయంలో కృతిశెట్టికి నచ్చజెప్పడానికి ట్రై చేసిన కృతి శెట్టి ఏమాత్రం వినలేదట . అందుకే కొపంలో ఆమె లాగి పెట్టి కొట్టిందట. దీంతో కృతి శెట్టి ..మెగా హీరోలను పరోక్షంగా తిట్టిన వార్త మరోసారి నెట్టింట వైరల్ గా మారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూడాలి మరి కృతి శెట్టి దీని పై ఎలా వివరణ ఇస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news