Moviesనాగార్జున అన్న అని పిలిచిన ఏకైక హీరో ఇతనే.. ఎంత స్పెషల్...

నాగార్జున అన్న అని పిలిచిన ఏకైక హీరో ఇతనే.. ఎంత స్పెషల్ అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అక్కినేని నాగార్జున పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది . దానికి రీజన్ ఆయన బిగ్ బాస్ షో కి హోస్ట్ చేస్తూ ఉండడమే . . ఆయన బిగ్ బాస్ చూస్తూ ఉండడం నాగార్జున అభిమానులకు ఇష్టం లేదు అయినా కానీ నాగర్జున ఎందుకు బిగ్ బాస్ కొన్ని సీజన్స్ ని వరుసగా పోస్ట్ చేస్తూనే వస్తున్నారు.

కాగా ఇలాంటి క్రమంలోనే నాగార్జునకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారాఇంది. నాగార్జున తన జీవితంలో ఇప్పటివరకు ఒకే ఒక్క హీరోని అన్నా అంటూ ప్రేమగా ఆప్యాయతగా మనసారా పిలిచారట . ఆ హీరో మరెవరో కాదు హరికృష్ణ . నందమూరి ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా రాజ్యమేలేసిన హరికృష్ణ.. అంటే మొదటి నుంచి నాగార్జునకు చాలా చాలా ఇష్టమట. అందుకే ఆయనను ఆప్యాయంగా అన్నా అని పిలిచేవారట.

అంతేకాదు ఆయన రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోవడంతో నాగార్జున చాలా చాలా బాధపడ్డారట . తన సొంత అన్నయ్య చనిపోయారు అని..ఆ లోటు వేరే వారు తీర్చలేనిది అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా అక్కినేని నాగార్జునకి హరి కృష్ణ అంటేనే చాలా చాలా ఇష్టం అన్న న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news