Moviesఉదయ్ కిరణ్ చనిపోయే వారం రోజుల ముందే సూసైడ్ చేస్తున్నాడా..? బయటపడ్డ...

ఉదయ్ కిరణ్ చనిపోయే వారం రోజుల ముందే సూసైడ్ చేస్తున్నాడా..? బయటపడ్డ సంచలన విషయం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఎంత త్వరగా ఇండస్ట్రీలోకి వచ్చి పై పైకి ఎదిగాడో.. అంతే ఫాస్ట్ గా పతనమైపోయాడు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ సినిమాలన్నీ వేరే హీరోలకి వెళ్లడం ప్రారంభమయ్యాయి . ఆ తర్వాత మళ్లీ మెల్లిగా ఆయన కెరియర్ డౌన్ ఫాల్ అయింది . అయినా సరే చాలా గుండె బలంతో గట్టిగా నిలబడిన ఉదయ్ కిరణ్..ఒకానొక టైంలో ఫైనాన్షియల్ పోజీషన్ బాగోలేక ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు వచ్చేసాయట.

కాగా ఇలాంటి క్రమంలోనే ఉదయ్ కిరణ్ పడుకున్న ..లేచిన..నిద్రపోయిన అదే కళ్ల ముందు కనిపించేదట. ఉదయ్ కిరణ్ చనిపోవడానికి వారం రోజులు ముందే ఓసారి కలలో సూసైడ్ చేసుకున్నట్లు వచ్చిందట. ఆయన సూసైడ్ చేసుకున్నట్లు..ఆ తరువాత మీడియా ఎలా కవరేజ్ చేస్తుందో అన్ని కళ్ల ముందు క్లీయగ్ గా కనపడ్డాయట. ఇదే విషయం ఇంట్లో వాళ్లకి కూడా చెప్పారట.

అది నీ ఆలోచనలు..లైట్ తీస్కో ఏం కాదు అని చెప్పుకొచ్చారట. ఆ మాటలకి ధైర్యం తెచ్చుకుని .. అందుకే మళ్ళీ లైఫ్ లో బ్రతకాలి అని ఏదో ఒకటి సాధించి భార్య హ్యాపీగా ఉండాలి అని అనుకున్నారట .అయితే ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఉదయ్ కిరణ్ కి అలాంటి కల వచ్చిన వారం రోజులకే సూసైడ్ చేసుకుని చనిపోయారు. అంతేకాదు ఉదయ్ కిరణ్ మొదటి నుంచి చాలా బోల్డ్ గా ఉండే మనిషి .. అయితే ఎందుకు ఆయన ఈ విధంగా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అనేది ఇప్పటికి అర్థం కావడం లేదు అంటూ ఆయనతో నటించిన నటీ నటులు చెప్పుకొస్తూ ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news