Moviesఅదే జరిగితే శ్రీలీల కెరీర్ సంక నాకి పోయిన్నట్లే.. పిల్ల భలే...

అదే జరిగితే శ్రీలీల కెరీర్ సంక నాకి పోయిన్నట్లే.. పిల్ల భలే చిక్కులే ఇరుక్కునేసిందే..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ సెన్సేషన్ గా పేరు సంపాదించుకున్న శ్రీ లీల హవా ఇండస్ట్రీలో ఎలా కొనసాగుతుందో మనందరికీ బాగా తెలిసిందే. ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన పలు రకాల వార్తలు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్నాయి . కాగా శ్రీ లీల చేతిలో దాదాపు ఇప్పుడు పది సినిమాలు ఉన్నాయి .

ఒకదాని తర్వాత ఒక సినిమా సెట్స్ పైకి వెళ్తూ బిజీ బిజీగా గడుపుతున్న శ్రీ లీల రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే బోల్డ్ పాత్రలో కనిపించడానికి సైతం సై అంటుందట . అయితే చిన్న హీరో లకు నో చెప్తూ వచ్చే ఈ బ్యూటీ.. స్టార్ హీరోల పక్కన మాత్రమే బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి సై అంటూ చెప్పుకొస్తుందట . దీంతో సోషల్ మీడియాలో శ్రీలీల ఏకీపారిస్తున్నారు అభిమానులు .

ఇండస్ట్రీలో అందరిని ఒకేలా చూడాలని ..స్టార్ హీరో స్టేటస్ కి ఓ రెమ్యూనరేషన్.. తక్కువ హీరోకి మరో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకూడదు అని సజెస్ట్ చేస్తున్నారు . అంతేకాదు నిన్ను బోల్డ్ రోల్ లో చూడడానికి మేము సిద్ధంగా లేము ..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగా శ్రీలీల డబ్బు కోసం బోల్డ్ పాత్రలు చేస్తే ఆమె కెరియర్ సక నాకిపోయినట్టే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news