Moviesసోషల్ మీడియాని గబ్బు లేపుతున్న తమన్నా.. తెలుగు హీరోతో ఛండాలమైన పనులు..!?

సోషల్ మీడియాని గబ్బు లేపుతున్న తమన్నా.. తెలుగు హీరోతో ఛండాలమైన పనులు..!?

ఈ మధ్యకాలంలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా.. ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటోషూట్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఆమె నటించిన వెబ్ సిరీస్.. ఆమె పేరుని బాలీవుడ్లో టామ్ టామ్ అయ్యేలా చేసింది . ఇన్ని సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న తమన్నాకు ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ రాలేదని చెప్పాలి. ఒకే ఒక వెబ్ సిరీస్ తో నైట్ కి నైట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారిపోయింది .

జికార్దా వెబ్ సిరీస్ లో టాప్ తీసేసి శృంగార సన్నివేశాలో నటించడం బాలీవుడ్ జనాలకు నిద్ర పట్టనీకుండా చేసింది . ఇప్పటికి జీ కర్దా వెబ్ సిరీస్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ హాట్ సీన్స్ ను పదేపదే ప్లే బ్యాక్ చేసుకుంటూ కుర్రాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తున్నారు ..అంటే తమన్నా ఎంతలా కుర్రాలకు హీటు ఎక్కించిందో అర్థం చేసుకోవచ్చు . ఆ తర్వాత వచ్చిన లస్ట్ స్టోరీస్ లో సైతం తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో అదే రేంజ్ లో రెచ్చిపోయింది .

ముద్దులతో హగ్గులతో నాటినాటి రొమాంటిక్ సీన్స్ తో కుర్రాళ్ళకి నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇచ్చింది . కాగా ఈ క్రమంలోనే తమన్నా మరోసారి అదే అవతారం ఎత్తబోతున్నట్లు తెల్సుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఓ యంగ్ హీరోతో తమన్నా బోల్డ్ పాత్రలో కనిపించబోతుందట . అయితే తెలుగులో బోల్డ్ సీన్స్ నటించకూడదు అని అనుకున్నా తమన్న ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం డబ్బే అంటూ తెలుస్తుంది . ఈ సినిమా కోసం ఏకంగా 10 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందట. జీ కర్దా లో టాప్ మాత్రమే తీసిన తమన్నా .. ఇప్పుడు స్కాట్ కూడా తీసేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . చూడాలి మరి దీనిపై తమన్నా ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news