Moviesచిత్ర విచిత్రమైన డ్రెస్ లో మెరిసిన తమన్నా.. విజయ్ వర్మ నాటీ...

చిత్ర విచిత్రమైన డ్రెస్ లో మెరిసిన తమన్నా.. విజయ్ వర్మ నాటీ కామెంట్స్.. మంచి రొమాంటిక్ ఫెలోనే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా తమన్నా ఇన్నాళ్ల సినీ కెరియర్ లో ఫస్ట్ టైం హద్దులు మీరి నటించిన వెబ్ సిరీస్ జీకర్ధా స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో తమన్నా పేరు మరింత స్థాయిలో మారుమ్రోగిపోతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే ఆమె నటించిన మరో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావడంతో ఎక్కడ చూసినా మల్కి బ్యూటీ తమన్నా పేరు ఎక్కువగా వినిపిస్తుంది .

తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించిన సిరీస్ లస్ట్ స్టోరీస్ 2. ఈ వెబ్ సిరీస్ జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది . ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ఈ సిరీస్ కి సంబంధించిన ప్రీమియర్స్ వేశారు . ఈ ప్రీమియర్ కార్యక్రమానికి తమన్న విచిత్రమైన బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సుల్లో మెరిసింది . డ్రెస్ చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది . విచిత్రంగా ఉన్నప్పటికీ తమన్న తన హాట్ ధైస్ భాగాలను ఎక్కడ ఎక్స్పోజ్ చేయడంలో తగ్గేదేలే అన్న రేంజ్ లో అందాలు ఆరబోసింది.

మరీ ముఖ్యంగా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ఆ విచిత్రమైన డ్రెస్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఫోటోషూట్ ఇప్పుడు కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తుంది. అంతేకాదు తమన్నా డ్రెస్ పై విజయ్ నాటీ కామెంట్స్ చేశాడు. సమ్మర్ హీట్ తట్టుకునేందుకు ఇలాంటి డ్రెసులు బాగుంటాయి అంటున్నాడు. దీంతో విజయ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు ఇంత మంచి అందాన్ని ఎగరేసుకుపోయావే విజయ్ వర్మ అంటూ తమన్న బాయ్ ఫ్రెండ్ పై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో తమన్నా విచిత్రమైన ఫోటోషూట్ కి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news