Moviesసమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడేనా..? మంచి సౌండ్ పార్టీనే పట్టేసిందే..!!

సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడేనా..? మంచి సౌండ్ పార్టీనే పట్టేసిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ని పట్టేసిందా..? అంటే అవునని అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు . దానికి రీజన్ లేకపోనూలేదు. ఈ మధ్యకాలంలో సమంత తరచూ ఓ వ్యక్తితో ఉన్న ఫొటోస్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అంతేకాదు సమంత కూడా అతగాడితో ఎక్కువ చనువు గా ఉంటుంది . ఎంతలా అంటే నాగచైతన్య కన్నా చనువుగా మూవ్ అవుతూ రాసుకుని పూసుకుని తిరిగేస్తుంది.

ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడంతో.. సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు . తాజాగా సమంత సోషల్ మీడియాలో వర్క్ అవుట్ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది . అందులో సమంత పక్కనే ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు అభిమానులంతా మాట్లాడుకుంటున్నారు . గత కొద్ది రోజులుగా సమంత ఎక్కడ ఉంటే అక్కడ అతగాడు ప్రత్యక్షమై పోతున్నాడు . ఫ్రెండ్ అనుకోవడానికి లేదు .. వాళ్ళిద్దరి మధ్య చనువు చూస్తుంటే ఫ్రెండ్షిప్ కి మించిన రేంజ్ లోనే ఏదో ఉంది అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు .

ఈ క్రమంలోనే అసలు అతడు ఎవరు ..? అతడు పేరేంటి..? ఏం చేస్తూ ఉంటారు..? బాయ్ ఫ్రెండ్ అయితే పరిచయం చేయొచ్చుగా..? ఇతని కారణంగానే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిందా ..?వీళ్లవిడాకుల్లో ఇతని పాత్ర ఏంటి..? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్న సమంత ఏమి పట్టించుకోకుండా అతగాడితో రాసుకొని పూసుకుని తిరగడం నిజంగానే అభిమానులకి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది . వీటన్నిటికీ తెరదించాలి అంటే సమంత నోరు విప్పాల్సిందే . అతను స్నేహితుడా ..? లేక రహస్య స్నేహితుడా..?బాయ్ ఫ్రెండ్ కానీ ఫ్రెండా..? ఆ ఏదో ఒకటి చెప్తేనే జనాలకి ఓ క్లారిటీ వస్తుంది. సోషల్ మీడియాలో ఆమెపై వచ్చే పుకార్లకు ఎంఛ్ కార్డు పడుతుంది . అయితే అతగాడి లైఫ్ స్టైల్ చూస్తే బాగా రిచ్ ఫెలో అని అర్ధమవుతుంది. చూద్దాం మరి సమంత ఇతగాడి విషయాని అభిమానులకి ఎప్పుడు చెప్పుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news