Moviesచాలా క్యూట్ గా ఉన్న ఈ పాప అన్ లక్కి హీరోయిన్.....

చాలా క్యూట్ గా ఉన్న ఈ పాప అన్ లక్కి హీరోయిన్.. ఓ స్టార్ హీరోయిన్ కూతురు కూడా..గుర్తుపట్టారా..!!

సినిమా ఇండస్ట్రీలో నాన్న పేర్లు .. తాతలు పేర్లు చెప్పుకొని ఎంతోమంది స్టార్ హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా గ్లోబల్ హీరోలుగా రాజ్యమేలేస్తున్నారు . అయితే ఇండస్ట్రీలో హీరోయిన్లు కూతుర్లు హీరోయిన్ లుగా చాలా తక్కువ మంది ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళల్లో కొందరే సక్సెస్ అయ్యారు . మరి కొంతమంది ఫ్లాప్ అయ్యారు. తన అంద చందాలతో ఇండస్ట్రీని ఏలేసిన ఓ స్టార్ హీరోయిన్ కూతురు ఇండస్ట్రీలోకి వచ్చి అట్టర్ ఫ్లాప్ హీరోయిన్ గా మారి సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది.

ఆ ముద్దుగుమ్మే ఇక్కడ ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఆ పాప . క్యూట్ క్యూట్ స్మైల్ తో ఏదో ఆలోచిస్తూ ఉన్న విధంగా ఉన్న ఈ స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఉన్న పాపని ఇప్పటికైనా గుర్తుపట్టారా..? సరే నేనే చెప్పేస్తాను . ఈ ఫోటోలో ఉన్నది టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రాధిక కూతురు కార్తీక. జోష్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ వచ్చింది.

అయితే ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేక అలాడిపోతున్న ఈ బ్యూటీ కోలీవుడ్లో రంగం అనే సినిమాతో హిట్ అందుకుంది . ఆ తర్వాత ఎందుకు అమ్ముడుకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత బిజినెస్ వైపు అడుగులు వేసింది . ప్రెసెంట్ ఇండస్ట్రీకి దూరంగా బిజినెస్ లో టాప్ పొజిషన్లో ఉన్న కార్తీక తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా తన అమ్మ రాధ కూతురు చిన్ననాటి ఫొటోస్ ని షేర్ చేస్తూ విష్ చేసింది. ప్రజెంట్ ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news