Movies "దేవర" సినిమాకు తారక్ పెట్టిన ఒక్కే ఒక్క కండీషన్ ఇదే.. దెబ్బకు...

 “దేవర” సినిమాకు తారక్ పెట్టిన ఒక్కే ఒక్క కండీషన్ ఇదే.. దెబ్బకు కొరటాల శివ షాక్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్  సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకొని గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ” దేవర “అనే సినిమాలో నటిస్తున్నాడు . రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని  రిలీజ్ చేశారు .

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.  సెకండ్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  కాగా ఇలాంటి క్రమంలోనే దేవర సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ సోషల్ మీడియాలో లీకై ఫాన్స్ ను ఆశ్చర్యపరుస్తుంది . కాగా  దేవర సినిమా స్టోరీ చెప్పగానే కొరటాల శివకు తారక్ ఓన్లీ ఒకే ఒక కండిషన్ పెట్టారట .

“ఏదైనా సరే నమ్మకంగా తీయ్యాలి..అప్పుడే సినిమా హిట్ అవుతుంది. అంతేకానీ సెకండ్ కోసారి సీన్ మారుస్తూ ఉంటే సినిమా సెట్ అవ్వదు.. ఎవరికి లాభం ఉండదు..స్టోరీ నచ్చదు.. ఆచార్య సినిమా లాగా ఇది  చేయొద్దు” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారట . ఈ క్రమంలోనే తారక్ చెప్పిన మాట వాస్తవమే అని భావించిన కొరటాల శివ ఆ కండిషన్ కి ఒప్పుకొని మరి దేవర సినిమాను ఫైనలైజ్ చేసుకున్నారు . మొత్తానికి దేవర సినిమాతో అయితే హిట్ కొట్టేటట్టే ఉన్నాడు కొరటాల శివ . దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం రాజమౌళి ట్రాక్ రికార్డు కి బ్రేక్ వేసినట్లే అంటున్నారు..చూద్దాం మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news