Moviesబుగ్గ మీద ముద్దు పెడితే  లక్ష ..లిప్ లాక్ అయితే పది...

బుగ్గ మీద ముద్దు పెడితే  లక్ష ..లిప్ లాక్ అయితే పది లక్షలు.. టాప్ తీసేసి అది చేయాలంటే ఎంత తీసుకుంటుందో తెలుసా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.  సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు ఏ రేంజ్ లో రెచ్చిపోయి బోల్ట్ కంటెంట్ ఇస్తున్నారో మనకు తెలిసిందే.  అయితే మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొంతమంది ముద్దుగుమ్మలు ఎలాంటి కంటెంట్ కైనా సై  అంటున్నారు . బట్టలు వేసుకొని ..తీసేసి చేయడానికి అయినా  సిద్ధమంటూ టూ హాట్ అండ్ సెక్సీ కంటెంట్ ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు .

కాగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన  అందాల ముద్దుగుమ్మ ఇలాంటి కండిషన్స్ తోనే కోట్లు సంపాదించుకొని భారీ భారీ ఆస్తులను కూడబడుచుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నంతవరకు చాలా పద్ధతిగా నటించిన ఈ మద్దుగుమ్మ.. బాలీవుడ్ కి వెళ్ళగానే రెచ్చిపోయింది.  కేవలం లిప్ లాక్ నే  కాదు.. టాప్ తీసేసి బెడ్స్ కూడా చేస్తుంది. అంతేనా డైరెక్టర్ లకి  సైతం బోల్డ్ కంటెంట్ ఉంటే ఒక్కొక్క యాంగిల్ కి ఒక్కొక్క రేట్ ఫిక్స్ చేస్తుందట .

బుగ్గ మీద ముద్దు పెడితే  లక్ష ..లిప్ లాక్ అయితే పది లక్షలు.. టాప్ తీసేసి బెడ్ మీద శృంగారం సీన్స్ లో పాల్గొనాలి అంటే 50 లక్షలు డిమాండ్ చేస్తుందట . అంతేకాదు ఏ హీరో కి బట్టి ఆ హీరోకి రేంజ్ మార్చేస్తుందట . ఈ క్రమంలోనే ఇది తెలుసుకున్న టాలీవుడ్ జనాలు షాక్ అయిపోతున్నారు . ఒకప్పుడు పైట జారితేనే టక్కుని చుట్టుకునేసే  ఆడవాళ్లు ఇప్పుడు ఈ రేంజ్ లో రెచ్చిపోతున్నారా..? కలియుగం  అంటూ షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news