Moviesఇష్టం లేకపోయిన కళ్లు మూసుకుని భరించిందా..?..డబ్బుల కోసం అంజలి ఆఖరికి అలాంటి...

ఇష్టం లేకపోయిన కళ్లు మూసుకుని భరించిందా..?..డబ్బుల కోసం అంజలి ఆఖరికి అలాంటి పనులు కూడా చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా తెలుగు బ్యూటీలకి ప్రత్యేక ఆకర్షణ ఉంది అంటుంటారు జనాలు . అయితే ఎందుకో తెలియదు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అసలు అవకాశాలు ఇవ్వరు . కాగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం పక్క భాషకు వెళ్లి అక్కడ సినిమా అవకాశాలు దక్కించుకొని అక్కడి నుంచి వచ్చిన క్రేజ్ తో పాపులారిటీతో తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు .

ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ అంజలి . పేరుకు తెలుగు అమ్మాయి అయినా కోలీవుడ్లో అవకాశాలు అందుకొని తద్వారా టాలీవుడ్ లో పాపులారిటీ సంపాదించుకొని ఇక్కడ కూడా సినిమా అవకాశాలు అందుకుంది . అయితే మొదటి నుంచి అంజలి చాలా హోమ్లీ పాత్రలో ఎక్కువ చూస్ చేసుకుంటూ వచ్చేది. కానీ సడన్గా అవకాశాలు తగ్గడంతో బోల్డ్ కంటెంట్ పాత్రలు కూడా చూస్ చేసుకుంటూ ఆఖరికి లెస్బియన్ గా కూడా నటించింది .

ఈ క్రమంలోని కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపి అతగాడితో పెళ్లి వరకు వెళ్లి లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసుకున్నింది అన్న రూమర్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి . అంతేకాదు అతగాడి కంటే ముందే అంజలి కోలీవుడ్ లో ఓ డైరెక్టర్ తో కమిట్ అయ్యిందని.. అవకాశాల కోసం డబ్బుల కోసమే ఇలా అంజలి బోల్డ్ గా నటించడానికి చీప్ పనులు చేయడానికి కూడా సిద్ధపడింది అని అప్పట్లో ప్రచారం జరిగింది .

ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు పడడంతో అంజలి తన రూటు మార్చుకొని క్లాస్ అండ్ డీసెంట్ పాత్రను చూస్ చేసుకుంటూ వస్తుంది. అయితే గతంలో చేసిన తప్పు ఇప్పటికే ఆమెను వెంటాడుతూనే ఉంది . ఓ డైరెక్టర్ తో కమిట్మెంట్ ఇచ్చి అవకాశాలు అందుకుంది అని ఇప్పటికీ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news