Moviesతమన్ ని ఇండస్ట్రీ నుండి బయటకి గెంటేయడానికి చూస్తుంది ఆయనేనా..? ...

తమన్ ని ఇండస్ట్రీ నుండి బయటకి గెంటేయడానికి చూస్తుంది ఆయనేనా..? పక్కనే ఉంటూ ఇంత కుట్రా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న తమన్ ఎలా హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో పదిన హిట్ సినిమాలన్నిటికీ మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తుంది తమన్ నే కావడం గమనార్హం . అయినా సరే ఒక సినిమా కోసం చేస్తున్న ట్యూన్ ని మరో సినిమాకి కాపీ చేస్తూ అడ్డంగా బుక్ అయిపోతున్నారు.

ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా గుంటూరు కారం సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లోను అలాగే బుక్ అయిపోయారు. ఈ సినిమా గతంలో ఆయన తెరకెక్కించిన పాత సినిమా మ్యూజిక్ లో లానే ఉంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు కొంతమంది జనాలు ఆయనని విపరీతంగా ట్రోల్ చేస్తూ గుంటూరు కారం సినిమా నుంచి ఆయన తీసేయాలని కొత్త డైరెక్టర్ కు అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.. ట్రోల్ చేశారు .

ఇదే క్రమంలో ఆయనపై జరిగే ట్రోలింగ్కి సైతం ఫన్నీగా స్పందించారు . ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ ..”రేపటి నుంచి మా స్టూడియోలో బటర్ మిల్క్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నాము ..ఎవరైతే కడుపు మంటతో ఉన్నారో వాళ్ళు ఉచితంగా వచ్చి మా షాప్ వద్ద మజ్జిగ తాగండి .. నాకు చాలా పని మిగిలి ఉంది నా సమయాన్ని వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదు. మీరు వేస్ట్ చేసుకోకండి “అంటూ ఫన్నీగా కౌంటర్ వేశారు .

ఈ క్రమంలోని ఎవరు తమన్ ని టాలీవుడ్ ఇండస్ట్రీలో తొక్కేయాలని చూస్తున్నారు అనేది పెద్ద ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే తమన్ తో రాసుకొని పూసుకొని ఉండే ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా బ్యాగ్రౌండ్ నుంచి తొక్కించాలని చూస్తున్నారని.. కావాలని డబ్బులు ఇచ్చి జనాలు చేత ట్రోల్ చేయిస్తున్నారని గట్టిగా రూమర్లు వైరల్ అవుతున్నాయి . మొత్తానికి తమన్ తనపై నెగెటివ్ కూడా పాజిటివిటీగా మార్చుకొని సినిమాకి ప్లస్ గా మార్చేసుకున్నాడు అంటూ జనాలు పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news