Newsబెట్ గెలవడానికి బట్టలు మొత్తం విప్పేసిన ప్రగ్యా జైస్వాల్.. పెద్ద సాహసమే...

బెట్ గెలవడానికి బట్టలు మొత్తం విప్పేసిన ప్రగ్యా జైస్వాల్.. పెద్ద సాహసమే చేసిందే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు అవకాశాల కోసం ఎలా రెచ్చిపోయి అందాలు ఆరబోస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దుగుమ్మలు అయితే అవకాశాల కోసం చడ్డీలు మిడ్డీలు కూడా విప్పడానికి రెడీగా ఉన్నారు . కాగా వాళ్లను చూసి మన తెలుగు బ్యూటీల సైతం అదే స్ట్రాటజినీ ఫాలో అవుతున్నారు . కాగా రీసెంట్గా బాలయ్య బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రగ్యా జైస్వాల్ చేసిన సాహసం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

కాగా కంచే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ పలు సినిమా అవకాశాలను అందుకుంది . అయితే హ్యూజ్ సక్సెస్ అందుకోలేకపోయింది . బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత మళ్లీ తన స్థానాన్ని దక్కించుకునింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వచ్చే ప్రగ్యా జైస్వాల్.. రీసెంట్గా కుటుంబ సభ్యులతో ఫ్రెండ్స్ తో కలిసి ఫిన్లాండ్ వెళ్ళింది.

వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలోనే ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా బెట్ వేసింది. ఈ క్రమంలోనే ఎముకలు గడ్డ కొరికే చలిలో సైతం టూ పీస్ బికినీతో హాట్ అందాలను వలకబోస్తూ నీళ్ళల్లో స్విమ్ చేసింది . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. దీంతో ఫ్రెండ్స్ తో బెట్ వేసి మరీ బట్టలు విప్పాలా ప్రగ్యా జైస్వాల్ అంటుంటే మరికొందరు అంత చల్లగా ఉన్న నీటిలో బట్టలు లేకుండా మునిగి పెద్ద సాహసమే చేశావు ప్రగ్యా జైస్వాల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు , దీంతో సోషల్ మీడియాలో ప్రగ్యా జైస్వాల్ టూ పీస్ పింక్ కలర్ బికినీ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news