Newsపూర్తిగా సిగ్గు వదిలేసి బరితెగించిన తమన్నా.. డబ్బు కోసం టాప్ తీసేసి.....

పూర్తిగా సిగ్గు వదిలేసి బరితెగించిన తమన్నా.. డబ్బు కోసం టాప్ తీసేసి.. ఛీ ఛీ ఇలాంటి పనులా..?

వామ్మో ..ఏంటి ఇది..? ..ఇది తమన్నానేనా..? మనం చూస్తుంది తెరపైన తమన్నా నేనా..? అనే అంత డౌట్లు కలిగించేలా ఉన్నాయి ఈ ఫొటోస్ . కొందరు జనాలు తమ కళ్లను తామే నమ్మకుండా ఒకటికి రెండుసార్లు పదేపదే ఈ సీన్స్ ని చూస్తూ ఇందులో ఉంది తమన్నా నేనా..? లేక తమన్నా కి డూపా..? అంటూ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు . ఫైనల్లీ అది తమన్నా అని తెలిసి షాక్ అయిపోతున్నారు. మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా తమన్నా హ్యాపీ డేస్ సినిమాలో ఇంత హోమ్లీగా కనిపించిందో .. ఆ సినిమాల తర్వాత అంతే మోడ్రెన్ గా కనిపిస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంది .

కాగా హిట్లు ప్లాపులు అని సంబంధం లేకుండా.. వరుస సినిమాలకు కమిట్ అవుతూ ..ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తమన్నా.. ప్రెసెంట్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి జతగా నటిస్తుంది. అంతేకాదు రీసెంట్ గానే బాలయ్య ణ్భ్ఖ్ 109 సినిమాలో కూడా హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే తమన్నా లేటెస్ట్గా నటించిన వెబ్ సిరీస్ లోని కొన్ని సీన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. తమన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన వెబ్ సిరీస్ “జీ కర్దా”.

ఈ క్రమంలోనే ఈ సిరీస్ కి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . తమన్నా ఈ సిరీస్ లో చాలా చాలా బోల్డ్ గా నటించడమే.. కాకుండా ఫస్ట్ టైం ఇంటిమేట్ సీన్స్ లో కూడా నటించింది. 18 ఏళ్ల తన కెరీర్ లో ఎప్పుడు తమన్నా ఇలాంటి సీన్స్ లో నటించలేదు.. ఫస్ట్ టైం బాలీవుడ్ ఇండస్ట్రీ కోసం తన రూల్స్ ని బ్రేక్ చేసుకుంది . ఇంకా చెప్పాలంటే ఫస్ట్ టైం టాప్ తీసేసి సెమీ న్యూడ్ గా ఇంటిమేటెడ్ సీన్స్ లో నటించడం అభిమానులకు మింగుడు పడడం లేదు. ఆ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే తమన్నా ఫ్యాన్స్ కలలో నీళ్లు తిరిగిపోతున్నాయి . ఇది మన తమన్నా నా..? అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు . అయితే చేతినిండా డబ్బులు ఉన్న తమన్న ఇలా ఎందుకు నటించింది..? డబ్బు కోసం ఎంత దిగజారి పోవాలా..? అంటూ మండిపడుతున్నారు . ఇది కచ్చితంగా తమన్నా కెరీర్ కి బ్యాడ్ రిమార్క్ గా మిగిలిపోతుంది అంటున్నారు సినీ విశ్లేషకులు . ప్రజెంట్ తమన్న టాప్ తీసేసి శృంగారం చేసిన ఫొటోస్ సోషల్ మీడియాని బ్లాస్ట్ చేస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news