Movies"చూస్తుంటేనే కొరికేయాలి అనిపిస్తుంది"..భర్త హాట్ ఫోటో పై నమ్రత సెక్సీ కామెంట్స్.....

“చూస్తుంటేనే కొరికేయాలి అనిపిస్తుంది”..భర్త హాట్ ఫోటో పై నమ్రత సెక్సీ కామెంట్స్.. ఏమున్నాడు రా బాబు..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు లాస్ట్ గా నటించిన సినిమా “సర్కారి వారి పాట”. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ కెరియర్ లో ఎంతటి పేరు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాసరావుతో సినిమా అంటూ ప్రకటించి ప్రజెంట్ బిజీ బిజీగా షూట్ ను కొనసాగిస్తున్నాడు. అయితే మహేష్ బాబుకు సంబంధించిన కొన్ని లుక్స్ రీసెంట్గా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఎప్పటికప్పుడు కొత్త ట్రెండీ వేర్ తో దర్శనమిచ్చే మహేష్ బాబు ఈసారి అల్ట్రా స్టైలిష్ లుక్ లో సోషల్ మీడియా బ్లాస్ట్ చేసేసాడు. అసలు మహేష్ బాబు నే నా..? ఇది అనేంతలా తయారు అయిపోయారు. పొరపాటున ఎవరైనా చూసినా కాని వెంటనే మహేష్ బాబు కొడుకు ఏమో ఇది అనుకుంటారు. అంత స్టైల్ లుక్ లో కనిపిస్తున్నారు .ఆయన తాజా ఫోటోషూట్ చూస్తే ఎవరైనా సరే మెస్మరైజ్ అయిపోవాల్సిందే .

డెనిమ్ షర్ట్ ధరించి, గ్లాసెస్ పెట్టి ఆల్ట్రా స్టైలిష్ లుక్ లో హీటు పుట్టించాడు. మహేష్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కొందరు మహేశ్ ని చూస్తుంటే కొరుక్కు తినేయాలి అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు హ్యాండ్సమ్ లుక్స్ పై భార్య నమ్రత కూడా హాట్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది . “గుండెల్లో సగలు పుట్టించేలా ” మహేష్ ఉన్నాడు అంటూ పరోక్షంగా కామెంట్ చేసింది . దీనికి సంబంధించిన ఎమోజిని పోస్ట్ చేసింది . దీంతో మహేష్ లేటెస్ట్ ఫోటోషూట్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news