Moviesమెగా డాటర్ కి దూల తీరిపోయే షాకిచ్చిన మాజీ మొగుడు.. కళ్యాణ్...

మెగా డాటర్ కి దూల తీరిపోయే షాకిచ్చిన మాజీ మొగుడు.. కళ్యాణ్ దేవ్ దెబ్బ అదుర్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి గౌరవం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా చిరంజీవి అలాంటి క్రేజీ స్థానాన్ని ఏర్పాటు చేశారు. అయితే చిరంజీవి కడుపున పుట్టిన కూతురు మాత్రం ఆ పరువుని దిగజార్చేస్తుంది అన్న కామెంట్లు ఎక్కువగా చేస్తున్నారు అభిమానులు. దానికి కారణాలు మనకు తెలిసిందే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ . ఒకతని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చి విడాకులు తీసుకుంది .

ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుని జన్మనిచ్చి మళ్ళీ విడాకులు తీసుకునింది అన్న వార్తలు వినిపించాయి . అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇప్పటికీ లేదు . కానీ రీసెంట్ గానే శ్రీజ రెండో భర్త కళ్యాణ్ దేవ్ ..”మేము విడాకులు తీసుకున్నామంటూ “అనే విషయాన్ని ఓపెన్ గానే అన్ అఫిషియల్ గా ప్రకటించేసాడు . శ్రీజ – కళ్యాణ్ దేవ్ కి పుట్టిన నవిష్క టైం స్పెండ్ చేసిన ఫోటోస్ ని షేర్ చేస్తూ..” వారంలో నేను హ్యాపీగా ఉండేది ..ఈ నాలుగు గంటలే” అంటూ చెప్పుకొచ్చాడు.

దీంతో వీళ్లిద్దరు విడాకులు మేటర్ అఫీషియల్ గానే కన్ఫామ్ అయిపోయింది అంటున్నారు మెగా ఫ్యాన్స్. వాస్తవానికి ఎక్కడైనా సరే పిల్లలు ఉన్న భార్యాభర్తలు విడిపోవాలనుకున్నప్పుడు.. కోర్టు ఇలాంటి రూల్స్ పాస్ చేస్తూ ఉంటుంది అన్న విషయం చాలా మందికి తెలుసు. తల్లిదండ్రుల వాదోపవాదనలు విన్న తర్వాత పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి? ఎన్ని గంటలు వారితో గడపాలి ?

అనేది కోర్ట్ నిర్ణయిస్తుంది. దీన్ని బట్టి చూస్తే కళ్యాణ్ దేవ్-శ్రీజ లకు విడాకులు కంఫామ్..అయిపోయిన్నట్లే. అంతేకాదు కొందరు శ్రీజతో విడాకులు తీసుకొని మంచి పని చేశావు అంటుంటే .. మరికొందరు మెగాల్లుడు ఛాన్స్ మిస్ చేసుకున్నావ్ నీ కర్మ అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఒక్క విధంగా చెప్పాలంటే కళ్యాణ్ దేవ్ తాజా పోస్ట్ తో శ్రీజ – – కళ్యాణ విడాకులు తీసుకున్నారు అని కన్ఫామ్ అయిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news