Moviesఆది పురుష్: సీత పాత్ర కోసం కృతి సనన్ ఎన్ని కోట్లు...

ఆది పురుష్: సీత పాత్ర కోసం కృతి సనన్ ఎన్ని కోట్లు పుచ్చుకుందో తెలుసా..? మహా పతివ్రతే ..!!

ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే .. టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ పేరే మారుమ్రోగిపోతుంది . రీసెంట్గా ప్రభాస్ చేసిన సినిమా ఆది పురుష్. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ కి ఎంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ ని ఏకిపారేశారు జనాలు.. డైరెక్టర్ని బూతులు తిట్టారు ..ఇది సినిమా నేనా ..? అంటూ దారుణంగా ట్రోల్ చేశారు .

ఇప్పటికీ అలా కొంతమంది చేస్తున్నారు . అయితే ఫస్ట్ రోజు కలెక్షన్లు చూస్తే వాళ్లకు సమాధానం ఇచ్చినట్లే ప్రభాస్ అంటూ రెబల్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దాదాపు 150 కోట్లు కలెక్ట్ చేసే సినీ ఇండస్ట్రీని షేక్ చేసేసింది ఆది పురుష్. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో నటించిన నటీనటులు ఎంత రెమ్యూనరేషన్ చార్జ్ చేశారు అన్న విషయం ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ క్రమంలోనే ఆది పురుష్ సినిమా కోసం కృతి సనన్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది .

ఆది పురుష్ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్లు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తే కృతి సనన్ ఏడు కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నప్పుడు ఎటువంటి మాంసాహారం కూడా ముట్ట లేదట. ఎంతో పవిత్రంగా ఈ పాత్ర చేసింది అంట . తెరపై చూసిన జనాలకి అదే అనిపించింది. ఈ పాత్ర చూసిన తరువాత ఈ రోల్ లో మరి ఎవరు సెట్ అవ్వరు అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఏ మాటికీ ఆ మాట తెరపై ప్రభాస్ కృతిసనన్ జంట చాలా చూడముచ్చటగా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news