Moviesఆ విషయం తెలిసి కూడా లావణ్య ని మెగా కోడలు గా...

ఆ విషయం తెలిసి కూడా లావణ్య ని మెగా కోడలు గా ఒప్పుకున్న నాగ బాబు.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ,,వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల ప్రేమ విషయాలు ఫోటోలే వైరల్ గా మారాయి.  కాగా గత కొన్ని రోజుల నుంచి ఈ జంట ప్రేమించుకుంటుంది అని ..త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.

అయితే వాటన్నిటికీ బ్రేక్ చెప్పేస్తూ ఈ జంట అఫీషియల్ గానే తమ నిశ్చితార్ధపు  వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో  ఇప్పటివరకు వీళ్ళ పై వచ్చిన పుకార్లు అన్ని ఆగిపోయాయి . కొత్త పుకార్లు మొదలయ్యాయి . కాగా ఇలాంటి క్రమంలోనే మెగా కోడలుగా ఓ హీరోయిన్ ని ఎలా చూస్ చేసుకున్నాడు నాగబాబు అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది .

అంతేకాదు గతంలో లావణ్య త్రిపాఠి – అల్లు శిరీష్ తో సాయిధరమ్ తేజ్ తో సినిమాలు చేసింది.  ఆ టైంలో వీళ్ళిద్దరితో ప్రేమాయణం నడిపింది అంటూ సినీ ఇండస్ట్రీ కోడై కూసింది . వాళ్ళు రొమాంటిక్  గా ఉన్న ఫోటోలు సైతం సోషల్ మీడియాలో తెగ ట్రో చేశారు ఆకతాయిలు . అయితే ఇలాంటివన్నీ చూసి కూడా నాగబాబు ఆమెను ఇంటి కోడలుగా ఎలా యాక్సెప్ట్ చేశారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది . ఈ విషయంలో నిజంగా నాగబాబుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news