Moviesచరణ్ లిప్ లాక్ చేసిన ఏకైక హీరోయిన్ ఈమె.. ఎంత స్పెషల్...

చరణ్ లిప్ లాక్ చేసిన ఏకైక హీరోయిన్ ఈమె.. ఎంత స్పెషల్ అంటే..?

ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా.. ఎంత తోపు హీరో అయినా సరే..  సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక కొన్ని కొన్ని సీన్స్ నచ్చకపోయినా చేయాల్సి ఉంటుంది . అయితే మొదటి నుంచి తాను పెట్టుకున్న కండిషన్స్ ని ఏ మాత్రం బ్రేక్ చేయని రామ్ చరణ్.. ఓ విషయంలో మాత్రం హద్దులు  మీరాల్సి వచ్చింది.  అయితే తెలిసి కాదు తెలియకుండా.. రాంచరణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలం .

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది.  ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ సమంత నటించిన విషయం తెలిసిందే. అయితే చరణ్ ప్రమేయం లేకుండానే ఈ సినిమా లో లిప్ కిస్ చేశారు . మొదటినుంచి ఈ సినిమాలో అలాంటి సీన్ నేను నటించను అని చెప్పుకొచ్చాడట చరణ్. అయినా సరే “లాస్ట్ మూమెంట్లో సమంత వద్దకు వెళ్లి సుకుమార్.. షాట్ రెడీ అంటాను..  నువ్వు వెళ్లి డైరెక్ట్ గా ముద్దు పెట్టేసేయ్.. తర్వాత నేను చూసుకుంటాను “అంటూ చెప్పుకొచ్చారట.

ఇదేవిధంగా సమంత డైరెక్ట్ గా వెళ్లి చరణ్ కు ముద్దు పెట్టేసింది అంట.  అయితే అక్కడ ఏం జరుగుతుందో తెలియని చరణ్ అయోమయ స్థితిలో ఉండిపోయారు . ఆ తర్వాత మేటర్ తెలుసుకున్న చరణ్..  సుకుమార్ పై సీరియస్ అయ్యారు. అంతేనా మూడు రోజులు పాటు షూటింగ్ కూడా మానేశారు.   రంగంలోకి దిగిన చిరంజీవి మ్యాటర్ ని సాల్వ్ చేసి మళ్లీ సినిమా షూట్ ను కంటిన్యూ చేశారు . అలా ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ హద్దులు మీరి పోవాల్సి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news