Moviesఫైనల్లీ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న కీర్తి సురేష్.. అభిమానులకి పండగ చేసుకునే...

ఫైనల్లీ.. గుడ్ న్యూస్ చెప్పబోతున్న కీర్తి సురేష్.. అభిమానులకి పండగ చేసుకునే న్యూస్ ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ గా ట్రెండ్ అవుతుంది. కాగా మహానటిగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ . ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని భర్తీ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహానటి కన్నా ముందే కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ .. మహానటి సినిమా ద్వారానే పాపులారిటీ సంపాదించుకొని ఓవర్ నైట్ లో స్టార్ బ్యూటీగా మారిపోయింది. ప్రజెంట్ కీర్తి సురేష్ ఎలాంటి హాట్ ఫోటోషూట్ చేస్తుందో బాగా తెలిసిన విషయమే .

దసరా సినిమా తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమాకి సైన్ చేయని ఈ ముద్దుగుమ్మ అప్పుడెప్పుడో సైన్ చేసిన భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది . అయితే ఎక్స్పోజ్ చేస్తున్న కారణంగానే తెలుగు హీరోల దూరం పెడుతున్నారు కీర్తి ని అన్న కామెంట్లు ఎక్కువగా వినిపించాయి. వీటికి చెక్ పెడుతూ కీర్తి సురేష్ టాలీవుడ్ లో బడా ప్రాజెక్టులో భాగమైంది .

అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొడేటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ మూవీ నిర్మితం కానుంది . అయితే ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ని మొదటి హీరోయిన్గా చూస్ చేసుకున్నారట మేకర్స్. దీంతో ఫస్ట్ టైం నాగచైతన్యతో జతకట్ట బోతుంది కీర్తి సురేష్. అంతేకాదు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట . త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ ప్రకటన రానున్నట్లు సినీ వర్గాలల్లో న్యూస్ వైరల్ గా మారింది . దీంతో కీర్తి సురేష్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎట్టకేలకు కీర్తి సురేష్ కూడా స్టార్ హీరోల సినిమాలో నటిస్తుంది ఫుల్ హ్యాపీ అంటున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news