Moviesపైకి మంచిగా కనిపించే సావిత్రికి..లోపల ఇలాంటి చెడ్డ బుద్దులు ఉన్నాయా..?

పైకి మంచిగా కనిపించే సావిత్రికి..లోపల ఇలాంటి చెడ్డ బుద్దులు ఉన్నాయా..?

సినిమా ఇండస్ట్రీలో మహానటి అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సావిత్రి . తనదైన స్టైల్ లో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా ఏలేసిన ఈమె కెరియర్లో ఎలాంటి హై స్టేజికి వెళ్లి ఇలాంటి లో స్టేజి పడిపోయిందో మనందరికీ తెలిసిందే . రీసెంట్గా వచ్చిన మహానటి సినిమా ద్వారా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను అందరికీ పరిచయం చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ క్రమంలోనే ఇప్పుడు మహానటి అంటే అందరికీ తెలియని ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది .

అయితే మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న సావిత్రి అందం విషయంగా.. నటన విషయంగా.. హెల్పింగ్ హ్యాండ్ విషయంగా.. నెంబర్ వన్. అందులో తప్పు పట్టాల్సిన పనిలేదు. అయితే అందరి అమ్మాయిల్లాగా శ్రీదేవికి అందంగా ఉన్న హీరోయిన్స్ ని చూస్తే చాలా జలసీగా ఉండేదట . ఈ విషయాన్ని కొన్ని సార్లు ఫ్రెండ్స్ వద్ద ఓపెన్ అప్ అయిపోయేదట. మరి ముఖ్యంగా అప్పట్లో ఇండస్ట్రీని ఏలేసిన భానుమతిని చూస్తే సావిత్రికి చాలా ఈర్షగా ఉండేదట .

అందరు హీరోలు ఆమె వైపే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం .. ఆమె నటన పరంగా ..అందం పరంగా కూడా శ్రీదేవి కంటే టాప్ పొజిషన్లో ఉండడం .. సావిత్రికి నచ్చలేదట . ఆ కారణంగానే సావిత్రి ఎలాగైనా ఆమె కన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకోవడానికి ..చాలా విధాలుగా ట్రై చేసి ఎంతోమంది స్టార్ హీరోలను ఫిదా చేసింది . ఎంతో కష్టపడిన ఎన్నో కోట్లు సంపాదించుకున్న లాస్ట్ కి నా అన్న వాళ్ళు లేక నరకయాతన అనుభవిస్తూ చనిపోయింది సావిత్రి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news