Movies"ఆది పురుష్" ఎక్స్ క్లూజివ్: ఫ్యాన్స్ కి ప్రభాస్ ఊహించని స్పెషల్...

“ఆది పురుష్” ఎక్స్ క్లూజివ్: ఫ్యాన్స్ కి ప్రభాస్ ఊహించని స్పెషల్ సర్ ప్రైజ్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకొని పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్న హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా “ఆది పురుష్”. రామయణం ఆధారంగా
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . కాగా ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూసిన సినిమా రిలీజై పాజిటివ్ హిట్ అందుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ .. రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ జీవించేశారు . ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో మాత్రమే కనిపించారు అని ఫ్యాన్స్ అంతా అనుకున్నారు . అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత రాముడు పాత్రలోనే కాదు రాముడు తండ్రి పాత్రలో కూడా ఆయనే నటించాదు.

ఆ ఫొటోస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . మొదట కొంతసేపు తండ్రిగా దశరధుడు పాత్రలో కనిపించాడు ప్రభాస్ . ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రభాస్ నటించిన వార్తలను ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు మూవీలో కొన్నిచోట్ల వ్FX సూపర్ వుంటే కొన్నిచోట్ల మాత్రం దారుణంగా పడిపోయాయి.. మొత్తానికి మొత్తం ప్రభాస్ సింగిల్ హ్యాండ్ తో ఈ సినిమాని హిట్ చేసేసాడు . త్వరలోనే రికార్డులను బద్దలు కొట్టబోతున్నాడు . ఫస్ట్ రోజు కలెక్షన్స్ లోనే ఏకంగా వంద కోట్లు దాటేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news