Moviesఈ ఫోటో చాలా క్యూట్ గా డ్యాన్స్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ...

ఈ ఫోటో చాలా క్యూట్ గా డ్యాన్స్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ హీరోయిన్..? త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది.. ఎవరో గుర్తు పట్టారా..?

సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఓ స్టార్ హీరోయిన్ ముద్దుగుమ్మ చిన్నప్పటి ఫోటో ఇది . చూడడానికి ఎంత అందంగా ఉందో పెద్దయ్యక కూడా అంతే అందంగా అంతకుమించిన హాట్ నెస్ ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రెసెంట్ ఒక్కొక్క సినిమాకి 4 నుంచి5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తూ..సినీ ఇండస్ట్రీని సింగల్ హ్యాండ్ తో ఏలేసిన ఈ ముద్దుగుమ్మ..

ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ అన్ని భాషల్లోను సినిమాలో నటిస్తుంది . ముట్టుకుంటే కందిపోయే అందం ఉన్న ఈ ముద్దుగుమ్మను ఇప్పటికైనా గుర్తుపట్టారా..? సరే నేనే చెప్పేస్తాను . మిల్కీ బ్యూటీగా మనం ముద్దుగా పిలుచుకునే ఇది తమన్నా చిన్నప్పటి ఫోటో . తెలుగు – తమిళ – హిందీ సినిమాలలో స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా.. చిన్నప్పుడు స్టేజ్ పై డాన్స్ చేస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

అయితే ఈ ఫోటో చూసి తమన్నా అభిమానులు షాక్ అయిపోతున్నారు . చిన్నప్పటినుంచి నీకు డాన్స్ అంటే ఇంత పిచ్చా..? అంటూ కామెంట్ చేస్తుంటే .. మరి కొందరు చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నావ్ అంటూ ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో తమన్న పేరు వైరల్ గా మారింది . ప్రెసెంట్ తమన్నా భోళాశంకర్ అనే సినిమాలో .. లాస్ట్ సిరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news