Moviesవావ్..అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రభాస్ కి పెళ్లి కళ వచ్చేసిందోచ్.....

వావ్..అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రభాస్ కి పెళ్లి కళ వచ్చేసిందోచ్.. !!

వావ్ ..ఏమున్నాడు రా బాబు ..ఆ హైట్ ..ఆ వెయిట్ ..దానికి తగ్గక కటౌట్ ..చూస్తుంటేనే ముద్దొచ్చేస్తున్నాడు . ఇలాంటి కామెంట్స్ తోనే పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ హీరో ప్రభాస్ పిక్స్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు రెబెల్ ఫాన్స్ . మనకు తెలిసింది బాహుబలి సినిమా తర్వాత తన పాపులారిటీని క్రేజ్ ని పాన్ ఇండియా లెవెల్లో సంపాదించుకున్న ప్రభాస్ .. ప్రెసెంట్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు .

ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు చూస్తుంటే దాదాపు మూడు ఏళ్ళు సినిమా ఇండస్ట్రీని తానే ఆక్యూపై చేసినట్లు అనిపిస్తుంది . రీసెంట్ గా ప్రభాస్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . బ్లూ జీన్స్ లో.. వైట్ షర్ట్లు లో.. వైట్ షూస్ లో చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఒక్కసారిగా ఈ ఫొటోస్ చూస్తే ఎవరైనా సరే పిచ్చెక్కి పోవాల్సిందే . అలాంటి హ్యాండ్సమ్ లుక్స్ లో ఉన్నాడు ప్రభాస్ .

అంతే కాదు ఈ ఫొటోస్ చూసిన వాళ్లు ప్రభాస్ కు పెళ్లి కళ వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . సినిమాల కోసం తన బాడీ ఫిజిక్ ని టోటల్ గా మార్చేసుకున్న ప్రభాస్ .. త్వరలోనే పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ ఫ్యాన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు . ప్రభాస్ ఫొటోస్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . చూడాలి మరి అనుష్క తో ఆ గుడ్ న్యూస్ ప్రభాస్ ఎప్పుడు చెప్పుతాడో అభిమానులకి..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news