Moviesబ్రా లేకుండా రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. అరచకానికి అమ్మ కాదు దానమ్మ...

బ్రా లేకుండా రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. అరచకానికి అమ్మ కాదు దానమ్మ మొగుడే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వికపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టకపోయిన.. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. అందుకు కారణం శ్రీదేవి కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రజెంట్ జాన్వికపూర్ తెలుగులో తన లక్ ని పరీక్షించుకోవడానికి ట్రై చేస్తుంది. ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలు మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయింది. అంతేకాదు రాంచరణ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలోని ఫస్ట్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . అంతేనా రీసెంట్గా అక్కినేని అఖిల్ మూవీ యువీ క్రియేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కబోతున్న సినిమాలో సైతం జాన్వి హీరోయిన్గా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా బిగ్ ప్రాజెక్ట్స్ ను కమిట్ అవుతున్న జాన్వికపూర్ రీసెంట్గా బ్రా లెస్ ఫొటోస్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది . ఆఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో జాన్వీ కపూర్ ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తుందో మనకు తెలిసిందే . కింద ప్యాంట్ లేకుండా.. పైన బ్రాలేకుండా సోషల్ మీడియాని పిచ్చెక్కించేస్తుంది .. రీసెంట్ పిక్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది. ఈ క్రమంలోనే జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోస్ పై కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . దీంతో జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news