Moviesఛీ ఛీ ..ఆఖరికి డబ్బు కోసం సుమ అలాంటి పనులు కూడా...

ఛీ ఛీ ..ఆఖరికి డబ్బు కోసం సుమ అలాంటి పనులు కూడా చేస్తుందా..? ఫస్ట్ టైం అడ్డంగా బుక్కైంది..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సామాన్య జనాలు కూడా తప్పు ని తప్పు అని ప్రశ్నిస్తున్నారు. ఓపెన్ గా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు . ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు దేవతలుగా మహారాణుల వెలిగిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతున్నారు . రీసెంట్ గా అదే లిస్ట్ లోకి వెళ్ళిపోయింది సుమ. దానికి మెయిన్ రీజన్ సుమ చేసిన చెత్త పని అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే.. బుల్లితెరపై తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిలా యాంకరింగ్ ఫీల్డ్ లో ఏలేస్తున్న సుమ సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంది .

ఓవైపు ఈవెంట్స్ లో ..మరో వైపు షోస్ లో.. మరోవైపు యూట్యూబ్లో బాగానే సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే అడపాదడపా కొన్ని బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ఫుడ్ ఐటమ్స్ ని కూడా ప్రమోట్ చేస్తుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా సుమ తన భర్తతో కలిసి ఓ ప్రముఖ బ్రాండ్ కి సంబంధించిన ఫుడ్ ఐటెం గురించి ప్రమోట్ చేసింది . తాజాగా కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ను పచ్చళ్లను ప్రమోట్ చేస్తూ యాడ్ చేసింది సుమ. అయితే సుమ ఈ యాడ్ గురించి మాట్లాడుతూ పచ్చళ్లను ఓ రేంజ్ లో పొగిడేసింది .

అయితే జనాల్లో మాత్రం ఆ ప్రొడక్ట్స్ కి పూర్తి వ్యతిరేకత వస్తుంది. ఆమె వాడమన్న ప్రొడక్ట్స్ ఏవి మంచిది కాదని .. డెలివరీ డేట్ చేసే లోపు పాడైపోతున్నాయని ..ప్యాకింగ్ కూడా సరిగ్గా లేదని కొందరికి డబ్బులు తీసుకొని కూడా ఐటమ్స్ పంపించలేదని ..ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు . ఇండస్ట్రీలో అంత పలుకుబడి పేరు ప్రఖ్యాతలు ఉన్న సుమ ఇలాంటి చీప్ ప్రొడక్ట్స్ ని ఎలా ప్రమోట్ చేస్తుంది? డబ్బు కోసం ఇంతకి కూడా దిగజారిపోతుందా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సుమ పేరుని హ్యూజ్ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు కొందరు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news