Moviesఇంతకి సమంత పిండించుకుందా..? లేదా..? .. అభిమానులకి కొత్త డౌట్లు..?

ఇంతకి సమంత పిండించుకుందా..? లేదా..? .. అభిమానులకి కొత్త డౌట్లు..?

ఈ మధ్యకాలంలో ..సోషల్ మీడియాలో జనాలు స్టార్ సెలబ్రెటీస్ ని ఏ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మలని అల్లాడించేస్తున్నారు . కాగా ఆ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటుంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత . రీసెంట్ గానే శాకుంతలం సినిమాతో బిగ్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న సమంత త్వరలోనే ఖుషి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. కాగా దీంతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది .

మనకు తెలిసిందే హాలీవుడ్లో సిటాడిల్ సిరీస్ లో ప్రియాంక చోప్రా రీఛార్డ్..నటించారు. రూసో బ్రదర్స్ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. టాక్ పరంగా అలా ఇలా ఉన్న ఇందులోని సీన్స్ మాత్రం కుర్రాళ్ళకి బాగా నచ్చేసాయి . మరి ముఖ్యంగా ప్రియాంక చోప్రా బెడ్ సీన్స్ బోల్డ్ సీన్స్ సిరీస్ కి హైలెట్గా నిలిచాయి .ఇదే సిరీస్ ను ఇండియన్ వర్షన్ లో కూడా నిర్మిస్తున్నారు .

ఇందులో వరుణ్ ధావన్ – సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు . ముఖ్యంగా స్టార్ హీరోయిన్ సమంత ఈ సిరిస్ లో నటిస్తుంది అని తెలిసి జనాలు అందరూ ఇప్పుడు ఒకటే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ప్రియాంక చోప్రా లాగే సమంత కూడా అలాంటి హాట్ సీన్స్ లో నటిస్తుందా..? బెడ్ సీన్స్ లో బోల్డ్ గా కనిపించడానికి సిద్ధపడుతుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

మరికొందరు సమంత అలాంటివి పెద్దగా పట్టించుకోదని ఫ్యామిలీ మెంబర్ వెబ్ సిరీస్ లో ఎంత బోల్డ్ గా నటించిందో మనకు తెలిసిందే.. అని చెప్పుకొస్తుంటే .. మరికొందరు సమంత కంటెంట్ ఉన్న సినిమాలలో నటించడానికి ఎప్పుడు వెనకడుగు వేయదని .. ఇలాంటివన్నీ ఆమెకు వెన్నతో పెట్టిన విద్య అంటూ బోల్డ్ గా స్పందిస్తున్నారు. అయితే మరి కొందరు ఇండియన్ వెర్షన్ సిరీస్ లో బెడ్ రూమ్ సీన్స్ కి చోటు లేదని తేల్చి చెప్తున్నారు ..చూడాలి మరి రిలీజ్ అయ్యాక ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news