Movies"సమంతతో సినిమా నా..? ఆమెకు ఓ దండం రా బాబు..?".. చేతులెత్తేసిన...

“సమంతతో సినిమా నా..? ఆమెకు ఓ దండం రా బాబు..?”.. చేతులెత్తేసిన తెలుగు స్టార్ హీరో..ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా పాతుకుపోయిన వైరస్ ణేఫొతీఝాం. తాతల పేర్లు తండ్రుల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ల తరబడి అలానే కంటిన్యూ అవుతూ తరతరాలు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తున్నాయి నాలుగు ఫ్యామిలీలు అంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమళొ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి అవి ఓపెన్ గా వాళ్ళు ఇంటర్వ్యూకి ఎదురైనప్పుడు ప్రశ్నిస్తున్న సరే ..అలాంటివేవీ పట్టించుకోకుండా టాలెంట్ ఉంటే ఎవరినైనా చిత్ర పరిశ్రమ ఆదరిస్తుందని.. టాలెంట్ ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొని అక్కడితో కట్ చేసేస్తున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఉండే బడా హీరోలు అందరూ కలిసికట్టుగా మాట్లాడుకోని మరి సమంత ను హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీలో తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు అన్నది ఇప్పుడు సమంత ఫ్యాన్స్ వాదన .

దీనికి కారణం లేకపోనూ లేదు ..విడాకులు తీసుకున్నప్పటినుంచి సమంత తెలుగులో నటించిన బిగ్ స్టార్ ఫిలిం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా పుష్ప అనే చెప్పాలి . అది కూడా ఐటమ్ గర్ల్ ..హీరోయిన్ గా కాదు. సమంత విడాకులు తీసుకొని దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది . హిందీలో బడా హీరోల సరసన నటిస్తుంది . కానీ టాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోలు ఆమెతో నటించడానికి ముందుకు రావడం లేదు. దానికి కారణం నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే అంటూ తెలుస్తుంది .

ఒకప్పుడు అక్కినేని ఇంటికి కోడలుగా ఉన్న ఆవిడతో మేము ఎలా నటించాలి ..? అంటూ హీరోలు వాదిస్తున్నారట . ఈ క్రమంలోనే రీసెంట్గా స్టార్ హీరో సమంతతో సినిమా చేయను అంటూ డైరెక్టర్కు ఏకంగా దండం పెట్టేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సమంతతో సినిమా చేయాలని పక్క భాష నటులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంటే ..మన తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆమె టాలెంట్ ని తొక్కేయడానికి ట్రై చేస్తున్నారు అంటూ సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

కేవలం అక్కినేని ఒకప్పటి కోడలు అన్న టాక్ తోనే ఆమెకు ఇలాంటి సిచువేషన్ క్రియేట్ చేయాలా అంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా తెలుగు హీరో బుద్ధి తెచ్చుకొని సమంత సినిమాకి ఓకే చేశాడా చేశాడు. లేకపోతే ఆ హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి పొజిషన్ ఎదుర్కొంటాడో చూడండి అంటూ సోషల్ మీడియాలో స్ట్రైట్ వార్నింగ్ ఇస్తున్నారు సామ్ ఫ్యాన్స్. ఈ క్రమంలోని సమంత పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news