Moviesపొట్టి పిల్ల గట్టిదే.. శ్రీలీల ఎంత తెలివైనది అంటే..? మహేశ్...

పొట్టి పిల్ల గట్టిదే.. శ్రీలీల ఎంత తెలివైనది అంటే..? మహేశ్ బాబు ఫిదా..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ సీనియర్ హీరో దగ్గర నుంచి నిన్న కాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన కుర్ర హీరో వరకు అందరూ మోజుపడుతున్నారు. అందుకే కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఆమెను తమ సినిమాలో హీరోయిన్గా పెట్టుకుంటున్నారు . ఈ క్రమంలోనే శ్రీలీల పేరు సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కాగా రీసెంట్గా శ్రీలీలలో ఉన్న స్పెషల్ టాలెంట్ కి మహేష్ బాబు సైతం ఫిదా అయిపోయాడు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే శ్రీలీల మహేష్ బాబు సరసన ఎస్ఎస్ఎంబి 28 అనే సినిమాలో నటిస్తుంది . పవన్ కళ్యాన్ సినిమాలో ఉస్దాథ్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది . బాలకృష్ణ సినిమా 108 లో కూడా నటిస్తుంది . ఇవేకాక రెండు కన్నడ ప్రొజెక్ట్స్ లో కూడా బిజీగా ఉంది .

ఇన్ని సినిమాల షూటింగ్లో పాల్గొంటూ ..సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కే దడ పుట్టిస్తుంది శ్రీలీల . రీసెంట్గా ఈ న్యూస్ తెలుసుకున్న మహేష్ బాబు సైతం షాక్ అయిపోయాడట . ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత మేనేజబుల్ ..ఇంత కెపాసిటీ .. ఉండడంతో మహేష్ బాబు షాక్ అయి మరి శ్రీలీలను పొగిడేశాడని .. కచ్చితంగా ఇండస్ట్రీలో రానున్న కాలంలో బెటర్ హీరోయిన్ గా మారబోతుంది శ్రీ లీల అంటూ చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోనే శ్రీలీలను పొగిడేశారు అంటే శ్రీలీలను నిజంగా గర్వించాల్సిన విషయం అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news