Moviesపైకి మంచిగా కనిపించే ఉపాసన..ఆ విషయంలో అంత కోపిస్టా..? అంత దారుణంగా...

పైకి మంచిగా కనిపించే ఉపాసన..ఆ విషయంలో అంత కోపిస్టా..? అంత దారుణంగా ప్రవర్తిస్తుందా..?

ఉపాసన ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్ల కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో నెంబర్ వన్ స్టార్ సెలబ్రెటీగా దూసుకుపోతుంది . అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో ఉన్నా.. ఉపాసన క్రేజ్ వేరే అని చెప్పాలి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ నిజాయితీని నిక్కచ్చుగా చెప్పే ఉపాసన అంటే మెగా అభిమానులకి అదో తెలియని గౌరవం . చాలా మంచిగా మాట్లాడుతుందని ..మంచి సజిషన్స్ ఇస్తుంది అని చెప్పుకొస్తూ ఉంటారు.

అయితే కొందరు మాత్రం ఉపాసన లోని నెగిటివ్ యాంగిల్ ని బయటపెడుతున్నారు . ఉపాసన చాలా శాడిస్ట్ అని ..కోపిస్ట్ అని.. రామ్ చరణ్ ని ఫుడ్ విషయంలో రిస్ట్రికషన్స్ పెడుతుందని .. ఆయనను కడుపునిండా కూడా అన్నం తిననివ్వదని .. హెల్త్ డైట్ అంటూ రాంచరణ్ ని ముప్పతిప్పలు పెడుతుంది అంటూ కొందరు ఫ్యాన్స్ హార్ట్ అవుతున్నారు. ఫ్యాన్స్ నే కాదు రామ్ చరణ్ సైతం ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

ఇంట్లో ఏ ఫుడ్ తినాలి అనేది మొత్తం ఉపాసన చేతుల్లోనే ఉంటుందని.. ఆమె చెప్పినట్లే తినాలి అని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు . అంతేకాదు ఆర్ సి 15 సినిమా షూటింగ్ లోను బర్గర్ తింటున్న చరణ్ పై ఉపాసన ఫైర్ అయింది. ప్రతిరోజు ఇంటి నుంచి స్పెషల్గా క్యారియర్ చరణ్ కి వెళ్ళిపోతుందట . ఎక్కడ ఉన్నా సరే చరణ్ కి ఫుడ్ డైట్ మాత్రం కంపల్సరీ అంటూ ఉపాసన ఆయన హెల్త్ పట్ల చాలా కేరింగ్ గా ఉంటుందట . ఈ క్రమంలోనే కొన్నిసార్లు దారుణంగా కూడా ప్రవర్తిస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news