Moviesపాన్ ఇండియా ఆఫర్ కోసం నగ్నంగా మూడు ఆదివారాలు ఆ హీరోయిన్...

పాన్ ఇండియా ఆఫర్ కోసం నగ్నంగా మూడు ఆదివారాలు ఆ హీరోయిన్ అలా చేసిందా..? ఇండస్ట్రీని వణికిస్తున్న పచ్చి నిజం..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోట్లకు కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిపోతున్నాయి . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో హీరోలు సినిమాలు తీయాలంటే భయపడిపోతున్నారు . స్టార్ హీరోలు ఎప్పుడు ఏ న్యూస్ వినాల్సి వస్తుందో ..ఎలాంటి డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వస్తుందో అంటూ భయపడిపోతున్నారు . ఇక హీరోయిన్ ల పరిస్ధితి అయితే చెప్పనవసరం లేదు.

ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా రావాలి అన్న్స్స్ వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నా.. ఎన్నో కాంప్రమైజ్ లు కష్టాలు పడాల్సి ఉంటుంది . అది అందరికీ తెలిసిన విషయమే. అలా పడిన తర్వాత కూడా సక్సెస్ అవుతామన్న ఛాన్సెస్ లేవు . అయితే ఇలాంటి క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ చేసిన పని ఇందస్ట్రీని షేక్ చేస్తుమంది. పాన్ ఇండియా సినిమాలో ఆఫర్ వస్తే తన దశ తిరిగిపోతుంది అని భావించిన ఓ హీరోయిన్ ఏకంగా మూడు ఆదివారాలపాటు నగ్నంగా స్మశానంలో క్షుద్ర పూజలు చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతకుముందు హిట్ కొట్టని ఈ హీరోయిన్ కి పాన్ ఇండియా సినిమాలో అవకాశం దక్కించుకొని క్రేజీ హిట్లు తన ఖాతాలో వేసుకుననింది. అయితే అమ్మడు కొత్త ఆఫర్స్ అందుకోలేకపోయింది . అందుకున్న ఆఫర్స్ కూడా డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోని ఫేడ్ అవుట్ హీరోయిన్ అని ట్యాగ్ చేయించుకుంది. అయితే సినిమాలో ఆఫర్ వచ్చినా అఫీషియల్ అగ్రిమెంట్ రెడీ చేసుకోలేదని ..

ఎలాగైనా అగ్రిమెంట్ ఆఫర్ తనకే రావాలన్న ఉద్దేశంతో ఆ హీరోయిన్ తనకు తెలిసిన మాంత్రికుడు ని కలిసి ఏకంగా మూడు ఆదివారాలు క్షుద్ర పూజలు చేయించిందని అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఓ న్యూస్ ట్రెండ్ అయ్యింది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అమ్ముడు స్పందించింది లేదు. కాగా హీరోయిన్ గా అవకాశాల కోసం ఇలాంటి పనులు కూడా చేస్తారా అంటూ స్టార్ హీరోలు వణికి పోతున్నారు ఆ. ఫర్ల కోసం ఇలాంటి పని చేసిన వాళ్ళు రేపు హిట్టు కోసం ఎలాంటి పని అయినా చేయరా అంటూ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news