Movies"కలియుగం లో పోయేకాలం అంటే ఇదేగా".. పబ్లిక్ లోనే ఇంత దారుణమా..?...

“కలియుగం లో పోయేకాలం అంటే ఇదేగా”.. పబ్లిక్ లోనే ఇంత దారుణమా..? కడుపుకు అన్నమే తింటున్నావా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హాట్ ఫోటోషూట్ చేసి హిట్ పుట్టిస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు . కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీసే ఫోటోషూట్స్ చేస్తున్నారా..? అంటే కాదనే చెప్పాలి .. డబ్బున్న పిల్లలు సోషల్ మీడియాలో క్రేజ్ కోసం తాపత్రయపడే స్టార్ బ్యూటిలు ఇష్టం వచ్చిన విధంగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేసి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని క్రేజ్ తో అల్లాడించేస్తున్నారు . వాళ్లలో ఒకరే ఈ ఊర్ఫీ జావేద్.

ఊర్ఫి జావేద్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ రోజుకు ఓ ట్రెండీ ఫోటోషూట్ ను తెరపైకి తీసుకువచ్చి జనాలలో తలనొప్పులు క్రియేట్ చేస్తుంది . పబ్లిక్ గానే దారుణమైన ఫోజులు ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అమ్మడికి చాలా అలవాటు . ఇప్పటికే ఎన్నో రకాల డ్రెస్సుల్లో జనాలను టెంప్ట్ చేసిన ఊర్ఫి జావేద్..

రీసెంట్గా దారుణాతి దారుణమైన ఫోటోషూట్ చేసింది . ఎంతలా అంటే అసలు డృఎస్ వేసుకుందా..? లేదా..? అనంత దారుణంగా ఉంది. ఎద భాగాలు మొత్తం పూర్తిగా కనిపించే విధంగా డిజైన్ చేసిన ఈ డ్రెస్ లో ఆడవాళ్ల ఎద భాగాలు ఎలా ఉంటాయో క్లీయగా చెప్పకనే చెప్పేసింది.

దీంతో జనాల్లో క్రేజ్ కోసం ఇంతలా బరితెగించాలా.. అంటూ కూడా మండిపడుతున్నారు . మిగతా లేడీస్ కూడా అలాగే కామెంట్ చేయడం ఆమెకు మైనస్ గా మారింది. అయినా సరే ఇలాంటి కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోని ఊర్ఫి రకరకాల డ్రస్సులను వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. చూడాలి ఈ తంతూ ఎక్కడవరకు వెళ్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news