MoviesLaya లయ ప్రేమించిన హీరో ఎందుకు పెళ్లి చేసుకునే ఛాన్స్ వచ్చినా...

Laya లయ ప్రేమించిన హీరో ఎందుకు పెళ్లి చేసుకునే ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేసాడు..తెర వెనుక ఇంత కధ నడిచిందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ పొజిషన్ ఎలా తారుమారు అవుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అప్పటివరకు స్టార్ గా ఉన్న హీరోయిన్ పెళ్లయింది అంటే ఫెడ్ అవుట్ అయిపోతుంది . సినిమా ఇండస్ట్రీలో జనాలు ఎవ్వరూ ఆమెని గుర్తుపట్టలేరు.. పక్కనే పోతున్న సరే ఎవరో అమ్మాయి అనుకుంటూ వదిలేస్తారు . అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి కొన్ని సంవత్సరాలు గడుస్తున్న సరే ఇంకా లయ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతున్నారు . దాని అంతటికి కారణం లయ జనాల్లో సంపాదించుకున్న క్రేజ్.. ప్రేమ అభిమానాలు అనే చెప్పాలి.

ప్రజెంట్ ఫారన్ కంట్రీస్ లో సెటిల్ అయిపోయిన లయ ..సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది . రీసెంట్ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ విషయాలను.. సినిమా సీక్రెట్స్ ను బయటపెట్టింది. కాగా ఇదే క్రమంలో గతంలో లయ ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోకి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. లయ తో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో.. ఆమెను ఫస్ట్ చూపులోనే ప్రేమించేసాడట . పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని డిసైడ్ అయ్యారట .

సినిమాల్లో కూడా వీళ్ళ మధ్య ప్రేమ మనకు అంతే స్వచ్చంగా కనిపిస్తుంది . అయితే లయ కు మాత్రం మొదటి నుంచి ఇలాంటివి పెద్దగా ఇష్టపడదట. ఈ క్రమంలోనే సరదాగా సెట్లో అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు “నిజంగానే మీరు పెళ్లి చేసుకోండి.. మీ జంట బాగుంటుంది” అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చిన సరే.. ఆ హీరో ధైర్యం చేసి “నేను లయను ప్రేమిస్తున్నాను ” అని చెప్పలేకపోయాడట . ఆ తర్వాత ఆ హీరోకి ఆ ఛాన్స్ రాలేదు . లయ కూడా పెళ్లి చేసుకుని ఫారిన్ కంట్రీస్ లో సెటిల్ అయిపోయింది. ప్రజెంట్ ఆ హీరో పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు . ఇలా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే ఛాన్స్ వచ్చినా సరే తనలోని పిరికితనంతో ఆ విషయాన్ని భయపెట్టలేక భయపడి ఇప్పుడు బాధపడుతున్నాడు సదరు హీరో..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news