MoviesPrabhas "అది రా మా హీరో అంటే.." ప్రభాస్ లెటేస్ట్ న్యూస్...

Prabhas “అది రా మా హీరో అంటే..” ప్రభాస్ లెటేస్ట్ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్న ఫ్యాన్స్.. అస్సలు నిలవట్లేదుగా..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ తీసుకున్న కీలక నిర్ణయం .. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ టృఎండ్ అవుతుంది. మనకు తెలిసిందే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ .. ప్రెసెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్ కె.. మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ సినిమాల్లో నటిస్తున్నారు .

ఈ సినిమా అయిపోయిన వెంటనే అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో స్పిరిట్ అనే సినిమాలోను నటించబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదట ప్రభాస్..కేవలం ఫ్రెండ్షిప్ కారణంగా ఆయన పై ఉన్న గౌరవం కారణంగానే ఈ సినిమాలో నటిస్తున్నాడట . ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

మనకు తెలిసిందే ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ప్రభాస్ తలుచుకుంటే ఈ సినిమాకు కచ్చితంగా 100 కోట్లు డిమాండ్ చేసి ఉండచ్చు.. కానీ ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రెండ్షిప్ కారణంగా చేస్తున్నందుకు రెబల్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . ఈ న్యూస్ ని షేర్ చేస్తూ ప్రభాస్ ని పొగిడేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మంచి రొమాంటిక్ కామెడీ రోల్ లో కనిపించబోతున్నారని ,, కచ్చితంగా ప్రభాస్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందని రెబల్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news