MoviesAllu Arjun బాలీవుడ్ హీరోలకి బిగ్ షాకిచ్చిన బన్ని.. ఒక్క దెబ్బతో...

Allu Arjun బాలీవుడ్ హీరోలకి బిగ్ షాకిచ్చిన బన్ని.. ఒక్క దెబ్బతో అన్ని మూసుకునేసారా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ .. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్ ..డాన్స్ చేస్తే ఎలాంటి వాళ్లైనా సరే ఫిదా అవ్వాల్సిందే . మనకు తెలియకుండానే మనలో డాన్స్ చేయించే సత్తా ఉన్న హీరో అల్లు అర్జున్ .

“పుష్ప” తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకున్న బన్నీ .. నార్త్ లోను అమాంతం తన క్రేజ్ ని పేంచేసుకున్నాడు . నిన్న మొన్నటి వరకు 50-60 కోట్లు రెమ్యూనిరేషన్ గా తీసుకునే బన్ని పుష్ప2 కోసం ఏకంగాగా 100 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే నార్త్ లో బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది .

కాగా రీసెంట్గా బాలీవుడ్ బడా ప్రాజెక్టులో భాగం కానున్నాడు బన్నీ అంటూ బాలీవుడ్ మీడియా చెప్పకువస్తుంది . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ .. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అందాల ముద్దుగుమ్మ నయనతార హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఓ ఇంపార్టెంట్ పాత్రలో కనిపించబోతున్నాడట . దీనికోసం అట్లీ స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మరి ఒప్పించారట . ఈ పాత్రకు బన్నీ అయితే ఆప్ట్ గా సెట్ అవుతారని .. అందుకే బాలీవుడ్ లో అంత మంది హీరోలు ఉన్న టాలీవుడ్ హీరో వద్దకు వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి మరి జవాన్ సినిమాకి బన్నిని ఒప్పించారని తెలుస్తుంది . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం బాలీవుడ్ హీరోల ముందు మనోడే తోపు అంటూ డైరెక్టర్ ఒప్పేసుకున్నట్లు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news