MoviesSamyuktha Menon ఒక్క సినిమాతోనే రసం పిండేసారా.? ఇండస్ట్రీకి సంయుక్తా...

Samyuktha Menon ఒక్క సినిమాతోనే రసం పిండేసారా.? ఇండస్ట్రీకి సంయుక్తా మీనన్ గుడ్ బై..!?

మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలి అనుకుందా..? అంటే అవునని అంటుంది ఈ హాట్ బ్యూటి. టాలీవుడ్ లో భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంటర్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. ఆ తర్వాత బింబిసారా లో కళ్యాణ్రామ్ తో కలిసి నటించిన మెప్పించింది . ఆ తర్వాత ధనుష్తో కలిసి సార్ సినిమాలో నటించింది. త్వరలోనే ఈ సినిమాతో మన ముందుకు రాబోతుంది. చేసిన అన్ని సినిమాల్లోనూ చాలా కూల్ గా క్లాస్ పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంయుక్త మీనన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన సార్ సినిమా .. ఈ నెల 17న విడుదల కాబోతుంది . ఈ క్రమంలోని చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన సంయుక్త మీనన్ తన కెరీర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని రివీల్ చేసింది . కేరళలోని ఓ పల్లెటూరులో పుట్టిన ఆమె హీరోయిన్గా రాణిస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని.. ఓపెన్ గానే చెప్పుకొచ్చింది .

ఫస్ట్ సినిమా చూస్తున్నప్పుడు ఏదో వెకేషన్ కి వెళ్ళినట్టుగా ఫీలయ్యానని .. ఓ మంచి సినిమాలో నటించి ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నాను అని ..అయితే నేనొకటి తెలిస్తే ఆ దైవం మరొకటి తలచింది.. నన్ను ఇండస్ట్రీ నుండి బయటికి వెళ్ళనివ్వట్లేదు.. ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.. ఒక సినిమాతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్న నేను ఆ తర్వాత సినిమాతో ప్రేమలో పడిపోయా అంటూ ఇంట్రెస్టింగ్ మేటర్ ను బయటపెట్టింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news