MoviesHansika "నా మొగుడు అందులో స్లో.."..అందరి ముందే భర్త పరువు తీసేసిన...

Hansika “నా మొగుడు అందులో స్లో..”..అందరి ముందే భర్త పరువు తీసేసిన హన్సిక.. మ్యాటర్ అంతదాక వెళ్ళిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హన్సిక.. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైకి సంబంధించిన బిజినెస్ మాన్ సోహెల్ ఖతూరియా ను ప్రేమించి పెళ్లి చేసుకున్న హన్సిక.. ప్రజెంట్ మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. మనకు తెలిసిందే సోహెల్ కి ఇది రెండో పెళ్లి . మొదట హన్సిక క్లోజ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న సోహెల్ కొన్ని కారణాల చేత ఆమెకు డివర్స్ ఇచ్చి హన్సికను పెళ్లి చేసుకున్నాడు .

ఆశ్చర్యం ఏంటంటే భర్త మొదటి పెళ్ళికి స్పెషల్ గెస్ట్ గా వెళ్ళింది భార్య హన్సిక. కాగా అన్ని తెలిసే ఇలాంటి చెత్త నిర్ణయం తీసుకుందా హన్సిక ..? అంటూ ఆమె పెళ్లి టైంలో ఫ్యాన్స్ మండిపడ్డారు. రీసెంట్గా ఫ్యామిలీ ఫంక్షన్ కి భర్తతో కలిసి వెళ్లిన హన్సిక .. అక్కడ తెలిసి తెలియని తనం తో తన భర్త పరువును తీసేసింది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే హన్సిక టు టాలెంటెడ్ బిజినెస్ పరంగాను అమ్మడు మైండ్ షార్ప్ గా వర్క్ చేస్తుంది .

అయితే హన్సిక సరదాగా మాట్లాడుతూ సోహెల్ లేజి బాయ్ అని.. ఏ పని అంత ఫాస్ట్ గా చేయడని.. వెనుక నుండి పుష్ చేయాలని చెప్పుకొచ్చిందట. ఇన్నాళ్లు బిజినెస్ ఎలా చేశారో కూడా తనకి తెలియదని.. ఇకపై మాత్రం ఖచ్చితంగా బిజినెస్ లో లాభాలే వస్తాయని టంగ్ స్లిప్ అయిందట. అంటే సోహెల్ కి ఏ పని చేతకాదు అని.. బిజినెస్ రాదని అన్ని హన్సిక నే దగ్గరుండి చూసుకుంటుందని చెప్పకనే చెప్పేసింది .

ఈ క్రమంలోనే అందరి రిలేటివ్స్ ముందు హన్సిక తన భర్త పరువును తీసేసింది అంటూ సోహెల్ పేరెంట్ అప్ సెట్ అవుతూ బాధపడుతున్నారట . అంతేకాదు దీని తోనే హన్సిక సోహెల్ మధ్య మొదటి గొడవ కూడా స్టార్ట్ అయిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే సరదాగా మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకొని మాట్లాడడం మంచిది అంటూ హన్సిక కి ఫ్యాన్స్ సజీషన్స్ ఇస్తున్నారు . చూడాలి మరి ఈ మ్యాటర్ లో హన్సిక ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news