Moviesపెళ్ళి చేసుకోబోతున్న మరో జబర్ధస్త్ జంట.. ఈ ట్వీస్ట్ మామూలుగా లేదుగా..!!

పెళ్ళి చేసుకోబోతున్న మరో జబర్ధస్త్ జంట.. ఈ ట్వీస్ట్ మామూలుగా లేదుగా..!!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలో .. జోడీలు కడుతూ రియల్ లైఫ్ లో కూడా జంటలుగా మారిపోతున్నారు కొందరు ప్రేమ పక్షులు . కాగా ఇప్పటికీ పలు షోస్ లో కపుల్స్ గా నటిస్తూ రియల్ లైఫ్ లో ప్రేమలో పడి రీల్ కపుల్ నుంచి రియల్ కపుల్ గా మారిన ముద్దు జంటలు ఎన్నో ఉన్నాయి. స్టార్ ప్రేమ పక్షులు వర్ష – అను ఎమ్మాన్యూయేల్..కూడా అదే లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతున్నారు.

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్నాళ్లు వీళ్ళు ప్రేమించుకుంటున్నారా లేదా ..? స్క్రిప్ట్ కోసమే ఇలా తైతక్కలాడుతున్నారా అంటూ చర్చించుకున్న జనాలకు ..వర్ష దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రీసెంట్గా రాకింగ్ రాకేష్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేస్తూ త్వరలోనే తాను ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాను అంటూ హింట్ ఇచ్చింది .

ఈ క్రమంలోనే ఇమ్మాన్యూయేల్ కూడా ఫ్రెండ్స్ వద్దనా త్వరలోనే ఎంగేజ్మెంట్ ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చారట. కాక రెండు మ్యాచ్ అవ్వడంతో ఇమ్మానుయేల్ – వర్షా పెళ్లి చేసుకోబోతున్నారని.. రాకింగ్ రాకేష్ – జోర్దార్ సుజాత లాగే సైలెంట్ గా ఎంగేజ్మెంట్ డేట్ చెప్పి షాక్ ఇస్తారని అంటున్నారు . అయితే కొందరు మాత్రం వర్ష ఫేస్ కి ఇమ్మానుయేల్ అస్సలు సెట్ అవ్వడని.. దయచేసి పెళ్లి చేసుకోవద్దని సజెషన్స్ ఇస్తున్నారు . చూడాలి మరి వర్ష ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news