Moviesఅమ్మ నా కీర్తీ..బంగారం పంచింది అందుకా..? నువ్వు మామూలు ముదురు కాదే...

అమ్మ నా కీర్తీ..బంగారం పంచింది అందుకా..? నువ్వు మామూలు ముదురు కాదే తల్లి..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అయితే సదరు డైరెక్టర్స్ కి ..ప్రొడ్యూసర్స్ ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అలవాటుగా మారిపోయింది. స్టార్ హీరోలు, సినిమా స్టార్స్ అండ్ టెక్నీషీయన్స్ కి మర్చిపోలేని విధంగా పార్టీ ఇవ్వడం కామన్ గా జరుగుతుంది. ఈ తంతు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ లిస్టులోకి సూర్య , బన్నీ, చరణ్, మెగాస్టార్, రజనీకాంత్ అందరూ యాడ్ అయ్యారు. కాగా ఫస్ట్ టైం అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్.

ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మహానటి సినిమా ద్వారా తెలుగులో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయిన కీర్తి సురేష్.. ప్రజెంట్ తెలుగు – తమిళ సినిమాలలో యాక్టివ్ గా ఉంటుంది . కాగా రీసెంట్గా నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన సినిమా దసరా . మార్చి 30న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఈ సినిమాల్లో ఫుల్ డి గ్లామరస్ లుక్ లో కనిపించబోతున్న కీర్తి .. రీసెంట్గా తను ఈ సినిమాతో ఉన్న అటాచ్మెంట్ ..ఈ సినిమా టెక్నీషియన్స్ తో ఉన్న బాండింగ్ మర్చిపోలేని విధంగా ఉండడానికి 130 మందికి ఆమె బంగారు కాయిన్స్ ను గిఫ్ట్ గా ఇచ్చిందట . దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ నాణేల విలువ 17 లక్షలకు పైగానే ఉంటుంది అంటూ తెలుస్తుంది .

స్టార్ హీరోస్ విషయాలకు వస్తే అది వేరు వాళ్ళ కోట్లలో పారితోషకం తీసుకుంటారు . ప్రజెంట్ ఇప్పుడు ఉండే స్టార్ హీరోస్ అందరూ 70-100 కోట్లకు పైగానే రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు . వాళ్ళకి అమౌంట్ ఒక లెక్క కాదు . అయితే కీర్తి సురేష్ తన సినిమాకి కేవలం నాలుగు మూడు కోట్ల మాత్రమే పారితోషకం గా తీసుకుంటుంది . అలాంటి అమ్ముడు కూడా ఇలా బంగారం పంచిపెట్టడం ఏంటా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ నెగెటివిటీ ట్రోలింగ్ గురి అవుతుంది . ఈ క్రమంలోని ఆ నెగెటివిటీ మొత్తం పాజిటివ్గా మారాలంటే ఇలాంటి మంచి పనులతోనే సాధ్యం అంటూ కీర్తి సురేష్ తన డబ్బును లెక్కచేయకుండా చిత్ర బృందానికి సొంతంగా డబ్బులను ఖర్చుపెట్టి మరి గిఫ్ట్స్ కొనిచ్చిందట. దీంతో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news