Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న పవన్ మరదలు పిల్ల వీడియో.. ఏం...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పవన్ మరదలు పిల్ల వీడియో.. ఏం ఫిగర్ రా బాబు..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓ వీడియో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో ఉన్నది ఎవరో కాదు అందాల ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ . ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు . అత్తారింటికి దారేది అనే సినిమాలో పవన్ కళ్యాణ్ మరదలుగా నటించిన అమ్మాయి అంటే మాత్రం అందరూ టక్కున గుర్తుపట్టేస్తారు . అంతలా తన పేరుకి పాపులారిటీ దక్కించుకున్నింది.

రీసెంట్ గానే ఓ బిడ్డకు జన్మనిచ్చిన ప్రణిత సుభాష్ అందం విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . డెలివరీ అయిన నెల రోజులకే తన బాడీని కండీషన్ లో పెట్టి హాట్ ఫిగర్ అంటూ ట్యాగ్ చేయించుకున్న ఈ బ్యూటీ రీసెంట్ గా స్లీవ్ లెస్ ఓపెన్ టాప్ మోడల్ డ్రెస్సులో అచ్చం దేవకన్య లా ఉంది అన్న కామెంట్స్ వినిపించుకుంటుంది .

మొదటి నుంచి సినిమాలకన్నా సోషల్ మీడియాలో ఎక్కువ ఫోకస్ చేసే ప్రణీత సుభాష్ .. ఈ మధ్యకాలంలో తన హాట్ ఫొటోస్ ని ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ట్రై చేయడానికి సిద్ధంగా ఉంది . అయితే ప్రజెంట్ తనదైన స్థాయి అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీలో మంచి ఆఫర్ కోసం చూస్తున్న ఈ బ్యూటీ..సరైన హిట్ పడితే మాత్రం కధ వేరేలా ఉంటుంది .. సినిమా ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తుంది అంటూ సినీ విశ్లేషకులు అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news