Moviesఓ మై గాడ్: కారులోనే అలాంటి పని చేసిన జాన్వీ.. పూర్తిగా...

ఓ మై గాడ్: కారులోనే అలాంటి పని చేసిన జాన్వీ.. పూర్తిగా బరితెగించేసిందిగా..!!

వామ్మో.. ఈ అందాల అరాచకం ఏంటి జాన్వి.. అంటూ జనాలు మండిపడుతున్నారు. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ .. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలేస్తుంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి .

కానీ బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకోలేకపోయాయి. అయితే ఇలాంటి క్రమంలోనే జాన్వి కపూర్ సోషల్ మీడియాలో రోజురోజుకి రెచ్చిపోయి హాట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది . కాగా రీసెంట్ గా జాన్వి కపూర్ పూర్తిగా బరితెగించేసి ఏకంగా కారులోనే ఫోటో షూట్ చేసింది . అందాల ముద్దుగుమ్మ గ్రీన్ లెహంగాలో పెద్ద పెద్ద కళ్ళును పెద్ద పెద్దవిగా చూయిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది .

నిన్న మొన్నటివరకు చిట్టి పొట్టి బట్టల్లో తొడలను .. ఎదభాగాలను ఎక్స్ పోజ్ చేసి.. ఇప్పుడు ఇలా హాట్ లెహంగాలో హాట్ గా కనిపించడంతో కేక పుట్టిస్తుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో జాన్వీకి సంబంధించిన లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. ఏది ఏమైనా సరే జాన్వి మోడ్రన్ దుస్తుల్లోను ట్రెడిషనల్ బట్టల్లోను హాట్ హాట్ గా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news